తెలుగు న్యూస్ / ఫోటో /
Alia Bhatt Saree Photos: ట్రెండీ చీరల్లో ఆలియా మెరుపులు: ఆకట్టుకుంటున్న ఫొటోలు
- Alia Bhatt Saree Photos: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ఇటీవల రకరకాల ట్రెండీ చీరలతో మెరిసింది. మనీశ్ మల్హోత్రా డిజైన్ చేసిన చీరలను ధరించింది. ఆ ఫొటోలు ఇక్కడ చూడండి.
- Alia Bhatt Saree Photos: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ఇటీవల రకరకాల ట్రెండీ చీరలతో మెరిసింది. మనీశ్ మల్హోత్రా డిజైన్ చేసిన చీరలను ధరించింది. ఆ ఫొటోలు ఇక్కడ చూడండి.
(1 / 6)
రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ మూవీ ప్రమోషన్లలో స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ఎక్కువగా చీరలనే ధరించి.. టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ఈ చిత్రం జూలై 28న విడుదలై మంచి కలెక్షన్లను రాబడుతోంది. ఈ నేపథ్యంలో రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ ప్రమోషన్లలో అలియా భట్ చీరలు ధరించి అందంగా మెరిసిన కొన్ని ఫొటోలను ఇక్కడ చూడండి. (Instagram/@manishmalhotra05)
(2 / 6)
మల్టీ కలర్డ్ చీరలో అలియా భట్ ఇటీవల ఆకట్టుకుంది. క్యూట్ ఎక్స్‌ప్రెషన్‍లతో అదరగొట్టింది. (Instagram/@manishmalhotra05)
(3 / 6)
డీప్ పర్పుల్ టోన్డ్ సాలిడ్ శారీలో ఆలియా మరింత అందంగా ధగధగలాడింది. పదునైన చూపులతో ఆకర్షించింది. (Instagram/@manishmalhotra95)
(5 / 6)
బ్లాక్ శారీలో తళతళ మెరిసింది ఆలియా. అందరి దృష్టిని ఆకర్షించింది. (Instagram/@manishmalhotra05)
ఇతర గ్యాలరీలు