Alia Bhatt in Saree: చీరలో బాలీవుడ్ స్టార్ ఆలియా అమేజింగ్ లుక్.. ఫొటోలు-alia bhatt stunning look in manish malhotras velvet saree check all pics ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Alia Bhatt Stunning Look In Manish Malhotras Velvet Saree Check All Pics

Alia Bhatt in Saree: చీరలో బాలీవుడ్ స్టార్ ఆలియా అమేజింగ్ లుక్.. ఫొటోలు

Mar 12, 2024, 06:22 PM IST Chatakonda Krishna Prakash
Mar 12, 2024, 06:22 PM , IST

  • Alia Bhatt in Saree: స్టార్ హీరోయిన్ ఆలియా భట్.. వాల్వెట్ చీరలో గ్లామరస్ లుక్‍తో అదరగొట్టారు. అట్రాక్టివ్ పోజులతో ఆకట్టుకున్నారు.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్.. ఫ్యాషన్ విషయంలో ఎప్పుడూ ఆకట్టుకుంటారు. ఏ ఔట్‍ఫిట్‍లో అయినా గ్లామరస్‍గా మెరుస్తారు. లేటెస్ట్‌గా చీరలో అందాల మెరుపులు మెరిపించారు ఆలియా.

(1 / 6)

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్.. ఫ్యాషన్ విషయంలో ఎప్పుడూ ఆకట్టుకుంటారు. ఏ ఔట్‍ఫిట్‍లో అయినా గ్లామరస్‍గా మెరుస్తారు. లేటెస్ట్‌గా చీరలో అందాల మెరుపులు మెరిపించారు ఆలియా.(Instagram)

ఆలివ్ గ్రీన్ వాల్వెట్ చీర ధరించి మరింత అందంగా కనిపించారు ఆలియా. గోల్డ్ ఎంబ్రాయిడారీ బ్లౌజ్‍లో ధగధగ మెరిశారు. ప్రముఖ డిజైనర్ మనీశ్ మల్హోత్రా డిజైన్ చేసిన చీరలో తళుక్కుమన్నారు ఈ భామ. ఈ చీరలోనే జీ సినీ అవార్డ్స్ 2024 వేడుకకు ఆలియా హాజరయ్యారు. 

(2 / 6)

ఆలివ్ గ్రీన్ వాల్వెట్ చీర ధరించి మరింత అందంగా కనిపించారు ఆలియా. గోల్డ్ ఎంబ్రాయిడారీ బ్లౌజ్‍లో ధగధగ మెరిశారు. ప్రముఖ డిజైనర్ మనీశ్ మల్హోత్రా డిజైన్ చేసిన చీరలో తళుక్కుమన్నారు ఈ భామ. ఈ చీరలోనే జీ సినీ అవార్డ్స్ 2024 వేడుకకు ఆలియా హాజరయ్యారు. (Instagram)

ఆలియా ధరించిన గ్రీన్ వాల్వెట్ చీర.. గోల్డ్ పట్టీలతో కూడిన ఎంబ్రాయిడెడ్ బోర్డర్లతో చాలా ఆకట్టుకునేలా ఉంది. ఈ చీరలో హొయలు ఒలికించారు ఈ బాలీవుడ్ బ్యూటీ. 

(3 / 6)

ఆలియా ధరించిన గ్రీన్ వాల్వెట్ చీర.. గోల్డ్ పట్టీలతో కూడిన ఎంబ్రాయిడెడ్ బోర్డర్లతో చాలా ఆకట్టుకునేలా ఉంది. ఈ చీరలో హొయలు ఒలికించారు ఈ బాలీవుడ్ బ్యూటీ. (Instagram)

చీరకు మ్యాచ్ అయ్యేలా ట్రెండీ డిజైన్‍తో ఉన్న బ్లౌజ్ ధరించారు ఆలియా భట్. తార్ ఎంబ్రాయిడరీ, సెక్విన్ అడార్నమెంట్లు, ప్లన్‍గింగ్ నెక్‍లైన్, బ్యాక్ లెస్ డిజైన్‍‍తో ట్రెండీగా ఈ బ్లౌజ్ ఉంది. 

(4 / 6)

చీరకు మ్యాచ్ అయ్యేలా ట్రెండీ డిజైన్‍తో ఉన్న బ్లౌజ్ ధరించారు ఆలియా భట్. తార్ ఎంబ్రాయిడరీ, సెక్విన్ అడార్నమెంట్లు, ప్లన్‍గింగ్ నెక్‍లైన్, బ్యాక్ లెస్ డిజైన్‍‍తో ట్రెండీగా ఈ బ్లౌజ్ ఉంది. (Instagram)

ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు ఆలియా భట్. ఈ ఫొటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. బ్యూటిఫుల్, హాట్, గ్లామరస్ అంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. 

(5 / 6)

ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు ఆలియా భట్. ఈ ఫొటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. బ్యూటిఫుల్, హాట్, గ్లామరస్ అంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. (Instagram)

ఇటీవల ఈ బ్లాక్ కలర్ శారీలోనూ తళుక్కున మెరిశారు ఆలియా భట్. ఆమె ప్రస్తుతం జిగ్రా అనే సినిమా చేస్తున్నారు. 

(6 / 6)

ఇటీవల ఈ బ్లాక్ కలర్ శారీలోనూ తళుక్కున మెరిశారు ఆలియా భట్. ఆమె ప్రస్తుతం జిగ్రా అనే సినిమా చేస్తున్నారు. (Instagram)

ఇతర గ్యాలరీలు