తెలుగు న్యూస్ / ఫోటో /
Alia Bhatt in red saree: రెడ్ శారీలో చాలా హాట్‌గా కనిపిస్తున్న ఆలియా.. దీపావళి పటాకా అంటున్న ఫ్యాన్స్
Alia Bhatt in red saree: ఆలియా భట్ రెడ్ శారీలో చాలా హాట్ గా కనిపిస్తోంది. దీపావళి కోసం ఆమె మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన చీరలో కెమెరాకు హాట్ హాట్ పోజులిచ్చింది.
(1 / 5)
Alia Bhatt in red saree: ఆలియా భట్ దీపావళి లుక్ ఇది. రెడ్ శారీలో ఆమెను ఇలా చూసిన ఫ్యాన్స్.. దీపావళి పటాకా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చీరలో ఇలా హాట్ హాట్ పోజులు ఇవ్వడం ఆలియాకే సాధ్యం.
(Instagram/@stylebyami)(2 / 5)
Alia Bhatt in red saree: ఆలియా లేటెస్ట్ ఫొటోలను సెలబ్రిటీ ఫ్యాషన్ స్టైలిస్ట్ అమీ పటేల్ తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. లిట్ దివాళీ అంటూ ఆమె ఈ ఫొటోలను పోస్ట్ చేసింది.
(Instagram/@stylebyami)(3 / 5)
Alia Bhatt in red saree: ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన ఈ రెడ్ శారీలో ఆలియా చాలా అందంగా కనిపించింది.
(Instagram/@stylebyami)(4 / 5)
Alia Bhatt in red saree: చెవులకు పెద్ద ఇయర్ రింగ్స్ తప్ప ఈ ఎర్రటి చీరపై ఆమె పెద్దగా జువెలరీ లేకుండా సింపుల్ గా కనిపించింది.
(Instagram/@stylebyami)ఇతర గ్యాలరీలు