Alia Bhatt in Pink Saree: పింక్ శారీలో బార్బీ బొమ్మలా కనిపిస్తున్న ఆలియా భట్-alia bhatt in rani pink saree is a real barbie ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Alia Bhatt In Pink Saree: పింక్ శారీలో బార్బీ బొమ్మలా కనిపిస్తున్న ఆలియా భట్

Alia Bhatt in Pink Saree: పింక్ శారీలో బార్బీ బొమ్మలా కనిపిస్తున్న ఆలియా భట్

Aug 04, 2023, 01:08 PM IST Hari Prasad S
Aug 04, 2023, 01:08 PM , IST

  • Alia Bhatt in Pink Saree: పింక్ శారీలో బార్బీ బొమ్మలా మెరిసిపోయింది ఆలియా భట్. తన లేటెస్ట్ మూవీ రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ సక్సెస్ మీట్ కోసం ఆలియా ఇలా రాణీ పింక్ శారీలో వచ్చింది.

Alia Bhatt in Pink Saree: రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ మూవీ చేసినప్పటి నుంచీ రకరకాల చీరల్లో ముద్దొచ్చేలా కనిపిస్తోంది ఆలియా భట్. తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్ లో ఇలా రాణీ పింక్ శారీలో బార్బీ బొమ్మలా కనిపిస్తోంది.

(1 / 6)

Alia Bhatt in Pink Saree: రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ మూవీ చేసినప్పటి నుంచీ రకరకాల చీరల్లో ముద్దొచ్చేలా కనిపిస్తోంది ఆలియా భట్. తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్ లో ఇలా రాణీ పింక్ శారీలో బార్బీ బొమ్మలా కనిపిస్తోంది.(Instagram/@aliaabhatt)

Alia Bhatt in Pink Saree: రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ మూవీ ప్రమోషన్ల నుంచి సక్సెస్ మీట్ వరకూ ఆలియా ఇలా చీరల్లోనే కనిపించింది. తాజాగా గురువారం (ఆగస్ట్ 3) రాత్రి జరిగిన సక్సెస్ మీట్ లో ఆలియా పింక్ శారీ లుక్ ఇది.

(2 / 6)

Alia Bhatt in Pink Saree: రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ మూవీ ప్రమోషన్ల నుంచి సక్సెస్ మీట్ వరకూ ఆలియా ఇలా చీరల్లోనే కనిపించింది. తాజాగా గురువారం (ఆగస్ట్ 3) రాత్రి జరిగిన సక్సెస్ మీట్ లో ఆలియా పింక్ శారీ లుక్ ఇది.(Instagram/@aliaabhatt)

Alia Bhatt in Pink Saree: ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఈ పింక్ శారీని డిజైన్ చేయడం విశేషం.

(3 / 6)

Alia Bhatt in Pink Saree: ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఈ పింక్ శారీని డిజైన్ చేయడం విశేషం.(Instagram/@aliaabhatt)

Alia Bhatt in Pink Saree: ఈ పింక్ చీరలో సింపుల్‌గా, అదే సమయంలో చాలా అందంగా కనిపించింది ఆలియా. ఈ చీరకు సరిపడా సిల్వర్ జువెలరీ, నల్ల బిందీలో ఆమె ముస్తాబైంది.

(4 / 6)

Alia Bhatt in Pink Saree: ఈ పింక్ చీరలో సింపుల్‌గా, అదే సమయంలో చాలా అందంగా కనిపించింది ఆలియా. ఈ చీరకు సరిపడా సిల్వర్ జువెలరీ, నల్ల బిందీలో ఆమె ముస్తాబైంది.(Instagram/@aliaabhatt)

Alia Bhatt in Pink Saree: ఈ పింక్ శారీకి మ్యాచింగ్ వెల్వెట్ బ్లౌజ్, ఓపెన్ బ్యాక్ తో కనిపించిన ఆలియా అందానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే.

(5 / 6)

Alia Bhatt in Pink Saree: ఈ పింక్ శారీకి మ్యాచింగ్ వెల్వెట్ బ్లౌజ్, ఓపెన్ బ్యాక్ తో కనిపించిన ఆలియా అందానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే.(Instagram/@aliaabhatt)

Alia Bhatt in Pink Saree: ఎవ్రీథింగ్ రాణీ పింక్ అనే క్యాప్షన్ తో ఆలియా ఈ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది.

(6 / 6)

Alia Bhatt in Pink Saree: ఎవ్రీథింగ్ రాణీ పింక్ అనే క్యాప్షన్ తో ఆలియా ఈ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది.(Instagram/@aliaabhatt)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు