Alia Bhatt Birthday: బర్త్ డే బేబీ ఆలియా.. లండన్‌లో సెలబ్రేషన్స్-alia bhatt birthday celebrated in london as the bollywood beauty shared the pics in instagram ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Alia Bhatt Birthday Celebrated In London As The Bollywood Beauty Shared The Pics In Instagram

Alia Bhatt Birthday: బర్త్ డే బేబీ ఆలియా.. లండన్‌లో సెలబ్రేషన్స్

Mar 16, 2023, 02:26 PM IST Hari Prasad S
Mar 16, 2023, 02:26 PM , IST

  • Alia Bhatt Birthday: బర్త్ డే బేబీ ఆలియా భట్ తన పుట్టిన రోజు వేడుకలను లండన్‌లో సెలబ్రేట్ చేసుకుంది. భర్త్ ‌రణ్‌బీర్ కపూర్ తోపాటు కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య తన 30వ పుట్టిన రోజు జరుపుకుంది.

Alia Bhatt Birthday: బాలీవుడ్ క్యూటీ పై ఆలియా భట్ 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. బుధవారం (మార్చి 15) లండన్ లో బర్త్ డే సెలబ్రేట్ చేసుకోగా గురువారం (మార్చి 16) ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

(1 / 7)

Alia Bhatt Birthday: ఈ సెలబ్రేషన్స్ లో ఆలియాతోపాటు ఆమె భర్త రణ్‌బీర్ కపూర్ కూడా ఉన్నాడు. ఓ కాస్ట్‌లీ రెస్టారెంట్ లో ఈ సెలబ్రేషన్స్ జరిగాయి.

(2 / 7)

Alia Bhatt Birthday: ఆలియా తన 30వ పుట్టిన రోజు జరుపుకుంటుండంతో 30 ఇయర్స్ ఆఫ్ సన్‌షైన్ అనే ఓ స్పెషల్ కేకు తయారు చేయించారు.

(3 / 7)

Alia Bhatt Birthday: ఆలియా ఈ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. వీటికి జస్ట్ థర్టీ అనే ఓ క్యాప్షన్ పెట్టడం విశేషం.

(4 / 7)

Alia Bhatt Birthday: బర్గ్ డే సెలబ్రేషన్స్ తర్వాత ఆలియా, రణ్‌బీర్ తోపాటు ఇతర సన్నిహితులు లండన్ వీధుల్లోనూ ఫొటోలకు పోజులిచ్చారు.

(5 / 7)

Alia Bhatt Birthday: ఈ బర్త్ డే సెలబ్రేషన్స్ లో ఆలియా తల్లి సోనీ రజ్దాన్ కూడా ఉంది.

(6 / 7)

Alia Bhatt Birthday: గతేడాది ఏప్రిల్ లో రణ్‌బీర్ ను పెళ్లి చేసుకున్న ఆలియా.. ఇప్పటికే ఓ పాపకు జన్మనిచ్చింది. ఆమెకు రాహా అనే పేరు పెట్టారు.

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు