తెలుగు న్యూస్ / ఫోటో /
Alia Bhatt Birthday: భర్త, మీడియాతో కలిసి 32వ పుట్టిన రోజు సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ.. ఫొటోలు వైరల్
- Alia Bhatt Birthday: బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ తన బర్త్ డేను రెండు రోజు ముందే జరుపుకోవడం విశేషం. భర్త రణ్‌బీర్ కపూర్, మీడియా ఫొటోగ్రాఫర్ల ముందు ఆమె కట్ చేసింది.
- Alia Bhatt Birthday: బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ తన బర్త్ డేను రెండు రోజు ముందే జరుపుకోవడం విశేషం. భర్త రణ్‌బీర్ కపూర్, మీడియా ఫొటోగ్రాఫర్ల ముందు ఆమె కట్ చేసింది.
(1 / 5)
Alia Bhatt Birthday: ఆలియా భట్ శనివారం (మార్చి 15) 31 ఏళ్లు పూర్తి చేసుకొని 32వ ఏట అడుగుపెట్టనుంది. అయితే ఆమె రెండు రోజుల ముందే భర్త రణ్‌బీర్ తో కలిసి ముంబైలో ఇలా బర్త్ డే సెలబ్రేట్ చేసుకోవడం విశేషం.
(AFP)(2 / 5)
Alia Bhatt Birthday: భార్య ఆలియా బర్త్ డే సందర్భంగా రణ్‌బీర్ ఉత్సాహంగా కనిపించాడు. ఆమె ముఖానికి కేక్ పూయడం విశేషం.
(AFP)(3 / 5)
Alia Bhatt Birthday: భార్యాభర్తలు ఒకరికొకరు కేక్ తినిపించుకున్నారు. ఈ ఇద్దరూ కలిసి ఇప్పుడు లవ్ అండ్ వార్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.
(AFP)(4 / 5)
Alia Bhatt Birthday: కేక్ కటింగ్ తర్వాత ఈ ఇద్దరూ మీడియా అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానమిచ్చారు. తాము నటిస్తున్న సినిమాల గురించి కూడా చెప్పారు.
(AFP)ఇతర గ్యాలరీలు