Alaya F: అందాలతో మతులు పోగొడుతోన్న అలయ.. హాట్ నెస్‌కు నిలయమా!-alaya f stunning looks in black and white photos alaya f hot pics ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Alaya F: అందాలతో మతులు పోగొడుతోన్న అలయ.. హాట్ నెస్‌కు నిలయమా!

Alaya F: అందాలతో మతులు పోగొడుతోన్న అలయ.. హాట్ నెస్‌కు నిలయమా!

May 25, 2024, 04:15 PM IST Sanjiv Kumar
May 25, 2024, 04:15 PM , IST

Alaya F Latest Hot Pics: బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ అలయ ఎఫ్ తాజాగా అందాలతో మతులు పోగొట్టే పోజులతో దర్శనం ఇచ్చింది. నడుము, క్లీవేజ్ అందాలతో రచ్చ చేసింది. దాంతో అలయా హాట్ నెస్‌కు నిలయమా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

అందంగా, స్టైలిష్‌గా ఉండే బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ అలయ ఎఫ్ ఇటీవల తన చిత్రాలలో కొన్నింటిని అభిమానులతో పంచుకుంది, అందులో ఆమె లుక్ సూపర్ హాట్ లుక్ లో ఉండి హీట్ పెంచేలా ఉంది.  

(1 / 7)

ఈ మొదటి చిత్రంలో అలయ ఎఫ్ బాస్ లేడీ లుక్‌లో చాలా అందంగా ఉంది, దాంతో ఆమెను అభిమానులు ప్రశంసించడంలో మునిగిపోయారు. హాఫ్ షోల్డర్ డ్రెస్సులో సూపర్ హాట్ గా కనిపించింది అలయ. 

(2 / 7)

ఈ రెండవ చిత్రంలో అలయ ఎఫ్ మొత్తం నలుపు రంగు డ్రెస్సు ధరించింది. కుర్చీపై కూర్చొని వయ్యారంగా పోజులిచ్చింది. ఆమె చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ అదనపు ఆకర్షణగా నిలిచింది.  

(3 / 7)

అలయ ఎఫ్ ఇటీవల బయోపిక్ గా వచ్చిన 'శ్రీకాంత్' సినిమాతో హైలెట్ అయింది. ఇది ఏపీకి చెందిన పారిశ్రామికవేత్త జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది.  

(4 / 7)

ఇంతకుముందు అలయ ఎఫ్ ఈ స్టైల్‌లో అభిమానుల హార్ట్ బీట్ పెంచేలా దర్శనం ఇచ్చింది. ఇది చూసిన అభిమానులు, నెటిజన్స్ అలయ.. హాట్ నెస్ కు నిలయమా అంటూ కామెంట్స్ చేశారు. దీంట్లో నాభి అందాలతోపాటు ఘాటుగా క్లీవేజ్ షో చేసింది అలయ.  

(5 / 7)

సోషల్ మీడియాలో అలయ ఎఫ్ కొన్నిసార్లు సాంప్రదాయంగా, మరికొన్ని సార్లు సూపర్ హాట్ గా ఆకర్షణీయమైన స్టైల్ తో అలాగే మరికొన్ని సార్లు ఇంకాస్తా ఓవర్ బోల్డ్ గా దర్శనం ఇస్తూ ఉంటుంది.  

(6 / 7)

అలయ ఎఫ్ ఇప్పటివరకు చేసింది చాలా తక్కువ చిత్రాలు అయినప్పటికీ స్టార్ హీరోయిన్ కు ఉన్నంత క్రేజ్ తెచ్చుకుంది. ఇలా హాట్ షో చేస్తూ విపరీతమైన అభిమానులను, ఫాలోవర్స్ ను పెంచుకుంది హాట్ సుందరి అలయ ఎఫ్. 

(7 / 7)

అలయ ఎఫ్ ఇప్పటివరకు చేసింది చాలా తక్కువ చిత్రాలు అయినప్పటికీ స్టార్ హీరోయిన్ కు ఉన్నంత క్రేజ్ తెచ్చుకుంది. ఇలా హాట్ షో చేస్తూ విపరీతమైన అభిమానులను, ఫాలోవర్స్ ను పెంచుకుంది హాట్ సుందరి అలయ ఎఫ్. ((అన్ని ఫోటోలు - Instagram))

టీ20 వరల్డ్ కప్ 2024

ఇతర గ్యాలరీలు