Alaya F: హాఫ్ షోల్డర్ డ్రెస్సులో అలయ సిజ్లింగ్ పోజులు.. హాట్ ఫొటోలపై ఓ లుక్కేయండి!-alaya f latest photos in white half shoulder mini dress ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Alaya F: హాఫ్ షోల్డర్ డ్రెస్సులో అలయ సిజ్లింగ్ పోజులు.. హాట్ ఫొటోలపై ఓ లుక్కేయండి!

Alaya F: హాఫ్ షోల్డర్ డ్రెస్సులో అలయ సిజ్లింగ్ పోజులు.. హాట్ ఫొటోలపై ఓ లుక్కేయండి!

Published Apr 27, 2024 03:23 PM IST Sanjiv Kumar
Published Apr 27, 2024 03:23 PM IST

Alaya F Sizzling Pics: బాలీవుడ్ హాట్ బ్యూటి అలయ ఎఫ్ మరోసారి సోషల్ మీడియాలో ఘాటు అందాలతో అరాచకం సృష్టించింది. వైట్ కలర్ హాఫ్ షోల్డర్ మినీ డ్రెస్సులో ఘాటుగా క్లీవేజ్ షో చేస్తూ సోషల్ మీడియాలో హీట్ రాజేసింది. దాంతో అలయ హాట్ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

అలయ ఎఫ్ మరోసారి తన లుక్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో సెగలు రేపింది. ఈ చిత్రాలలో అలయ ఎఫ్ చాలా హాట్ అండ్ గ్లామరస్ స్టైల్ లో కనిపిస్తుంది. ఈ ఫొటోల్లో అలయ ఎఫ్ కెమెరా ముందు విభిన్నమైన పోజులు ఇస్తూ కనిపించింది, ఇక్కడ ఉన్న ఫోటోలను చూడండి. 

(1 / 7)

(All Photos @Instagram)

ఈ ఫోటోల్లో అలయ ఎఫ్ వైట్ కలర్ ఆఫ్ షోల్డర్ మినీ డ్రెస్‌లో చాలా హాట్‌గా కనిపిస్తోంది. అలాగే ఆమె పోజులు చాలా సిజ్లింగ్ గా ఉన్నాయి.  

(2 / 7)

ఈ చిత్రాలలో అలయ ఎఫ్ విభిన్నమైన పోజులు ఇస్తూ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తూ కనిపించింది, దాంతో వారు దృష్టి మరల్చలేకపోతున్నారు. ఇలా అందరి కళ్లు అలయపైనే ఉన్నాయి.  

(3 / 7)

ఈ ఫోటోషూట్‌ను ఇండోర్ సెటప్‌లో చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఈ పిక్స్ కు క్యాప్షన్ ఇచ్చింది అలయ. ఫర్నిచర్‌పై ఫర్నిచర్ అంటూ రాసుకొచ్చింది ఈ హాట్ బ్యూటి.  

(4 / 7)

లక్షలాది మంది అభిమానులు అలయ ఎఫ్ ఫొటోలపై కామెంట్స్ చేస్తున్నారు. తెలుపు రంగులో ఏంజెల్‌లా ఉన్నావ్, అందంగా ఉన్నావ్, హాట్ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు అలయా హార్ట్ కోర్ అభిమానులు.  

(5 / 7)

అలయా ఎఫ్ తన అందానికి మెరుగులు దిద్దింది. చెవిపోగులు నెక్‌పీస్, రింగ్‌లు, బ్యాగ్ అండ్ వైట్ మ్యాచింగ్ హై హీల్స్‌తో మరింత ఆకర్షణీయంగా దర్శనం ఇచ్చి సోయగాలు చూపించింది.  

(6 / 7)

సోషల్ మీడియాలో తరచుగా హాట్ లుక్స్ తో చంపేస్తుంటుంది అలయ ఎఫ్. పలు సినిమాల్లో హీరోయిన్ గా కంటే ఇలా సెక్సీ, క్లీవేజ్ షోతో హైలెట్ అవుతోంది బోల్డ్ బ్యూటి అలయా. (అన్ని ఫోటోలు - Instagram)

(7 / 7)

ఇతర గ్యాలరీలు