తెలుగు న్యూస్ / ఫోటో /
Actress: స్విమ్‍వేర్‌లో బాలీవుడ్ భామ గ్లామర్ షో: ఫొటోలు
- Alaya F Photos: బాలీవుడ్ నటి అలయా ఎఫ్.. మరోసారి గ్లామర్ షో చేశారు. స్విమ్‍వేర్‌లో అదరగొట్టారు. ఆ ఫొటోలు ఇక్కడ చూడండి.
- Alaya F Photos: బాలీవుడ్ నటి అలయా ఎఫ్.. మరోసారి గ్లామర్ షో చేశారు. స్విమ్‍వేర్‌లో అదరగొట్టారు. ఆ ఫొటోలు ఇక్కడ చూడండి.
(1 / 5)
బాలీవుడ్ బ్యూటీ అలయా ఎఫ్.. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. తరచూ తన ఫొటోలను షేర్ చేస్తుంటారు. తాజాగా మరోసారి గ్లామరస్ లుక్‍తో అదరగొట్టారు అలయా.
(Instagram)(2 / 5)
స్విమ్ వేర్ ధరించి అందాలను ఆరబోశారు అలయా ఎఫ్. హాట్ డ్రెస్‍లో స్టన్నింగ్ పోజులు ఇచ్చారు ఈ హాట్ బ్యూటీ.
(3 / 5)
బీజ్ కలర్ పొట్టి డ్రెస్‍లో గ్లామర్ షో చేశారు అలయా. అదిరేటి లుక్‍తో అట్రాక్ట్ చేశారు. శరీరంపై లేత ఎండ పడుతుండగా మరింత మెరిశారు.
(4 / 5)
ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో షేర్ చేశారు అలయా ఎఫ్. “గోల్డెన్ హవర్ పిలిచింది.. నేను సమాధానం ఇచ్చా” అంటూ ఈ భామ క్యాప్షన్ రాశారు.
ఇతర గ్యాలరీలు