(1 / 5)
అక్కినేని అఖిల్ ఓ ఇంటివాడయ్యాడు. శుక్రవారం (జూన్ 6) తన ప్రియురాలు జైనాబ్ రవ్జీనీ పెళ్లి చేసుకున్నాడు. ఉదయం సన్నిహితుల మధ్య మూడు ముళ్ల బంధంతో వీళ్లు ఒక్కటయ్యారు.
(2 / 5)
శుక్రవారం ఉదయం జూబ్లిహిల్స్ లోని నాగార్జున నివాసంలో అఖిల్, జైనాబ్ పెళ్లి జరిగింది. ఈ సందర్భంగా అఖిలతో పాటు తల్లిదండ్రులు నాగార్జున, అమల ఇలా పూజలో పాల్గొన్నారు.
(x)(3 / 5)
అఖిల్, జైనాబ్ రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. ఇప్పుడు మూడు ముళ్లతో ఒక్కటయ్యారు. పారిశ్రామిక వేత్త జుల్ఫి రవ్జీ తనయ జైనాబ్. ఆమె పెయింటింగ్ ఆర్టిస్ట్. సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ గా ఫేమస్ అయ్యారు.
(x)(4 / 5)
అఖిల్, జైనాబ్ ఎంగేజ్ మెంట్ గతేడాది జరిగింది. ఈ విషయాన్ని నవంబర్ 26న సోషల్ మీడియాలో అఖిల్ అనౌన్స్ చేశాడు.
(instagram-Akhil Akkineni)(5 / 5)
అఖిల్, జైనాబ్ పెళ్లికి చిరంజీవి దంపతులు, రామ్ చరణ్ దంపతులు అటెండ్ అయ్యారు. వీళ్ల రిసెప్షన్ వేడుక జూన్ 8న అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా నిర్వహించనున్నారు.
(instagram-Akhil Akkineni)ఇతర గ్యాలరీలు