తెలుగు న్యూస్ / ఫోటో /
Aishwarya Rajesh: సంక్రాంతికి వస్తున్నాం కంటే ముందు ఐశ్వర్య రాజేష్ చేసిన తెలుగు సినిమాలు ఇవే!
Aishwarya Rajesh: సంక్రాంతికి వస్తున్నాం మూవీతో హీరోయిన్‌గా కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నది ఐశ్వర్యరాజేష్. ఎనిమిది రోజుల్లోనే ఈమూవీ 203 కోట్ల వసూళ్లను రాబట్టింది. సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది.
(1 / 5)
సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ భార్యగా భాగ్యలక్ష్మి పాత్రలో నాచురల్ యాక్టింగ్‌తో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది ఐశ్వర్య రాజేష్.
(2 / 5)
టాలీవుడ్‌లో సంక్రాంతికి వస్తున్నాం మూవీతోనే ఫస్ట్ కమర్షియల్ సక్సెస్‌ను ఐశ్వర్య రాజేష్ అందుకున్నది.
(3 / 5)
ఐశ్వర్య రాజేష్ కెరీర్ తెలుగు సినిమాలతోనే మొదలైంది. దిగ్గజ దర్శకుడు బాపు తెరకెక్కించిన రాంబంటు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది.
(4 / 5)
కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ఐశ్వర్య రాజేష్. నాని టక్ జగదీష్‌తో పాటు మిస్ మ్యాచ్ సినిమాల్లో నటించింది.
ఇతర గ్యాలరీలు