Aishwarya Rajesh: తెలుగులో ఫ‌స్ట్ ఫిమేల్ ఓరియెంటెడ్ వెబ్‌సిరీస్ - ఐశ్వ‌ర్య రాజేష్ హీరోయిన్‌!-aishwarya rajesh to do first female oriented web series in telugu sankranthiki vasthunam movie ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Aishwarya Rajesh: తెలుగులో ఫ‌స్ట్ ఫిమేల్ ఓరియెంటెడ్ వెబ్‌సిరీస్ - ఐశ్వ‌ర్య రాజేష్ హీరోయిన్‌!

Aishwarya Rajesh: తెలుగులో ఫ‌స్ట్ ఫిమేల్ ఓరియెంటెడ్ వెబ్‌సిరీస్ - ఐశ్వ‌ర్య రాజేష్ హీరోయిన్‌!

Published Feb 22, 2025 09:00 PM IST Nelki Naresh
Published Feb 22, 2025 09:00 PM IST

సంక్రాంతికి వ‌స్తున్నాం త‌ర్వాత తెలుగులో ఓ వెబ్‌సిరీస్‌కు ఐశ్వ‌ర్య రాజేష్ గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. తెలుగులో ఐశ్వ‌ర్య రాజేష్ న‌టిస్తోన్న ఫ‌స్ట్ వెబ్‌సిరీస్ ఇది. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో ఈ సిరీస్ తెర‌కెక్క‌బోతున్న‌ట్లు స‌మాచారం.

తెలుగులో ఫ‌స్ట్ ఫిమేల్ సెంట్రిక్ జాన‌ర్‌లో ఐశ్వ‌ర్య రాజేష్ వెబ్‌సిరీస్ తెర‌కెక్కుతోన్న‌ట్లు స‌మాచారం. 

(1 / 5)

తెలుగులో ఫ‌స్ట్ ఫిమేల్ సెంట్రిక్ జాన‌ర్‌లో ఐశ్వ‌ర్య రాజేష్ వెబ్‌సిరీస్ తెర‌కెక్కుతోన్న‌ట్లు స‌మాచారం. 

ఈ వెబ్‌సిరీస్‌లో ఐశ్వ‌ర్య రాజేష్ ఛాలెంజింగ్ రోల్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలిసింది. 

(2 / 5)

ఈ వెబ్‌సిరీస్‌లో ఐశ్వ‌ర్య రాజేష్ ఛాలెంజింగ్ రోల్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలిసింది. 

ఈ వెబ్‌సిరీస్ షూటింగ్‌ను  త్వ‌ర‌లోనే ఐశ్వ‌ర్య రాజేష్ మొద‌లుపెట్ట‌బోతున్న‌ది. ఆహా ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అయ్యే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతోన్నారు. 

(3 / 5)

ఈ వెబ్‌సిరీస్ షూటింగ్‌ను  త్వ‌ర‌లోనే ఐశ్వ‌ర్య రాజేష్ మొద‌లుపెట్ట‌బోతున్న‌ది. ఆహా ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అయ్యే అవ‌కాశం ఉన్న‌ట్లు చెబుతోన్నారు. 

ఇప్ప‌టివ‌ర‌కు 14కుపైగా ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీస్ చేసిన‌ట్లు ఐశ్వ‌ర్య రాజేష్ తెలిపింది. 

(4 / 5)

ఇప్ప‌టివ‌ర‌కు 14కుపైగా ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీస్ చేసిన‌ట్లు ఐశ్వ‌ర్య రాజేష్ తెలిపింది. 

ప్ర‌స్తుతం త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల్లో ఆరు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ఐశ్వ‌ర్య రాజేష్‌. 

(5 / 5)

ప్ర‌స్తుతం త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల్లో ఆరు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ఐశ్వ‌ర్య రాజేష్‌. 

నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు