తెలుగు న్యూస్ / ఫోటో /
Aishwarya Rajesh Saree Photos: చీరలో అందాలతో మెస్మరైజ్ చేస్తోన్న ఐశ్వర్య రాజేష్
Aishwarya Rajesh Saree Photos: గ్లామర్ కంటే నటననే నమ్ముకుంటూ కథానాయికగా తెలుగు తమిళ భాషల్లో ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నది ఐశ్వర్యరాజేష్. ఏడాదికి ఐదారు సినిమాలు చేస్తూ మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్స్‌లో ఒకరిగా కొనసాగుతోంది.
(2 / 5)
ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటించిన ఫర్హానా సినిమా సోనీ లివ్ ఓటీటీలో జూలై 7న రిలీజ్ కానుంది.
ఇతర గ్యాలరీలు