తెలుగు న్యూస్ / ఫోటో /
Aishwarya Rajesh: హవాయిలో సముద్ర తీరంలో ఐశ్వర్య రాజేష్ అందాల విందు
- Aishwarya Rajesh: హవాయిలో సముద్ర తీరంలో ఐశ్వర్య రాజేష్ అందాల విందు చేస్తోంది. ఎంతో విలువైన వజ్రం హవాయి అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ లో ఆ ఫొటోను ఆమె షేర్ చేసుకుంది.
- Aishwarya Rajesh: హవాయిలో సముద్ర తీరంలో ఐశ్వర్య రాజేష్ అందాల విందు చేస్తోంది. ఎంతో విలువైన వజ్రం హవాయి అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ లో ఆ ఫొటోను ఆమె షేర్ చేసుకుంది.
(1 / 5)
Aishwarya Rajesh: హవాయిలో సముద్ర తీరంలో ఐశ్వర్య రాజేష్ ఇలా సేద తీరుతోంది. అభిమానులకు అందాల విందు చేస్తూనే తన హాలీడేను ఎంజాయ్ చేస్తోంది.
(2 / 5)
Aishwarya Rajesh: ఎంతో విలువైన వజ్రం హవాయి అంటూ ఐశ్వర్య తన ఇన్‌స్టాగ్రామ్ లో ఈ ఫొటోలు షేర్ చేసుకుంది.
(4 / 5)
Aishwarya Rajesh: ఈ మధ్యే ఫర్హానా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఐశ్వర్య.. 2023లో వరుస సినిమాలతో చాలా బిజీగా ఉంది. ఇప్పటికే ఈ ఏడాది ఆమె నటించిన ఐదు సినిమాలు రిలీజ్ కావడం విశేషం.
ఇతర గ్యాలరీలు