తెలుగు న్యూస్ / ఫోటో /
Aishwarya Rai Birthday: ఐదు పదులు దాటినా అదిరే అందం.. బర్త్‌డే గాళ్ ఐశ్వర్య రాయ్ బ్యూటీఫుల్ ఫొటోలు ఇక్కడ చూడండి
- Aishwarya Rai Birthday: ఐశ్వర్య రాయ్ అంటే అందానికి కేరాఫ్ అడ్రెస్. ఎవరైనా కాస్త పోజులు కొడుతున్నారంటే నువ్వేమన్నా ఐశ్వర్య రాయ్ అనుకుంటున్నావా అని అంటారు చాలా మంది. అంతటి అందగత్తె శుక్రవారం (నవంబర్ 1) తన 51వ పుట్టిన రోజు జరుపుకుంటన్న వేళ హిందుస్థాన్ టైమ్స్ అందిస్తున్న అరుదైన ఫొటోలు.

(1 / 9)
Aishwarya Rai Birthday: ఐశ్వర్య రాయ్ 1994లో మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్న తర్వాత తన తల్లితో కలిసి అప్పటి ప్రధాన మంత్రి పీవీ నరసింహారావును కలిసినప్పటి ఫొటో ఇది.
(3 / 9)
Aishwarya Rai Birthday: అందంతోపాటు అభినయంతోనూ ఐశ్వర్య అలరించింది. 1990ల్లో ఆమె నటించిన జీన్స్, తాళ్, హమ్ దిల్ దే చుకే సనమ్ లాంటి మూవీస్ అన్నీ బ్లాక్ బస్టర్లే.
(4 / 9)
Aishwarya Rai Birthday: బాలీవుడ్ నటులు అనిల్ కపూర్, శ్రీదేవిలతో కలిసి అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయితో ఐశ్వర్య రాయ్ కలిసినప్పటి ఫొటో ఇది.
(5 / 9)
Aishwarya Rai Birthday: 2002లో వచ్చిన దేవదాస్ మూవీ సెట్ లో మాధురి దీక్షిత్, డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీలతో ఐశ్వర్యరాయ్
(6 / 9)
Aishwarya Rai Birthday: ఇండియాలోనే కాదు అంతర్జాతీయంగానూ అందంతోపాటు నటనతోనూ అభిమానులను సంపాదించుకున్న నటి ఐశ్వర్య రాయ్.
(7 / 9)
Aishwarya Rai Birthday: ఐశ్వర్య రాయ్ సినిమాలతోపాటు కొన్ని సేవా కార్యక్రమాలు, నేత్రదానం, ఎయిడ్స్ అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంది.
(8 / 9)
Aishwarya Rai Birthday: ఐశ్వర్య రాయ్ తన కెరీర్లో పలువురితో డేటింగ్ చేసిందన్న పుకార్లు వచ్చినా.. చివరికి 2007లో అభిషేక్ బచ్చన్ ను పెళ్లి చేసుకుంది.
ఇతర గ్యాలరీలు