తెలుగు న్యూస్ / ఫోటో /
Aishwarya Arjun: కమెడియన్ కొడుకుతో అర్జున్ కుమార్తె వివాహం - ఐశ్వర్య అర్జున్ పెళ్లి ఫొటోలు వైరల్
టాలీవుడ్ సీనియర్ హీరో అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ వివాహం ఉమాపతితో జూన్ 10న జరిగింది. ఈ జంట పెళ్లి వేడుకలో పలువురు కోలీవుడ్, టాలీవుడ్ సినీ ప్రముఖులు పాల్గొన్నారు
(1 / 5)
చెన్నైలో అర్జున్ నిర్మించిన అంజనాసుత శ్రీ యోగంజనేయస్వామి ఆలయంలో ఉమాపతి, ఐశ్వర్య అర్జున్‌ల పెళ్లి జరిగింది.
(2 / 5)
జూన్ 7న హల్దీ వేడుకలతో ఐశ్వర్య అర్జున్, ఉమాపతి పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. జూన్ 8న సంగీత్ ఫంక్షన్‌ను నిర్వహించారు.
(3 / 5)
తన పెళ్లి ఫొటోలను ఐశ్వర్య అర్జున్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోలు వైరల్ అవుతోన్నాయి. కొత్త జంటకు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు శుభాకాంక్షలు అందజేస్తున్నారు.
(4 / 5)
ఐశ్వర్య అర్జున్ హీరోయిన్‌గా తమిళ్, కన్నడ భాషల్లో మూడు సినిమాలు చేసింది. తండ్రి దర్శకత్వంలో ఓ మూవీతో తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వాల్సింది. కానీ అనౌన్స్‌మెంట్‌తోనే మూవీ ఆగిపోయింది.
ఇతర గ్యాలరీలు