Microsoft Teams: కృత్రిమ మేథతో మైక్రోసాఫ్ట్ టీమ్స్ అడ్వాన్స్డ్ ఫీచర్లు
Microsoft Teams: మానవ జీవితాల్లోకి శరవేగంగా చొచ్చుకువస్తున్న కృత్రిమ మేథ (artificial intelligence). దీని సహాయంతో సరికొత్త ఫీచర్లను మైక్రో సాఫ్ట్ టీమ్స్ లో పొందుపర్చారు. టీమ్స్ ప్రీమియంతో ఈ ఏఐ ఎంపవర్డ్ ఫీచర్లను పొందవచ్చు .
(1 / 5)
టీమ్ ప్రీమియం లో అందుబాటులో ఉన్న అడ్వాన్సడ్ ఫీచర్ ఇంటలిజెంట్ రీక్యాప్. దీని ద్వారా మీటింగ్ సమీక్షలు, రికార్డింగ్ ల పని సులువవుతుంది.
(Microsoft)(2 / 5)
టీమ్ ప్రీమియంలో ఆర్టిఫిషియల్ ఇంటలజెన్స్ తో వచ్చిన మరో అడ్వాన్స్డ్ ఫీచర్ పర్సనలైజ్డ్ టైమ్ లైన్ మార్కర్. మీటింగ్ ల రీవిజిట్ టైమ్ లను ఈ ఫీచర్ ద్వారా నిర్ణయించవచ్చు.
(microsoft)(3 / 5)
ఏఐ తో మైక్రోసాఫ్ట్ టీమ్ లో వచ్చిన మరో అడ్వాన్స్ డ్ ఫీచర్ లైవ్ ట్రాన్స్ లేషన్ (Live Translation ) ఈ ఫీచర్ ద్వారా మొత్తం 40 భాషల్లో ట్రాన్స్ లేషన్ సదుపాయం పొందవచ్చు.
(Microsoft)(4 / 5)
మైక్రోసాఫ్ట్ టీమ్ లో కృత్రిమ మేథ సహాయంతో వచ్చిన మరో ఫీచర్ కస్టమైజేషన్ ఆఫ్ మీటింగ్ టెంప్లెట్స్. దీని సాయంతో ఐటీ అడ్మిన్స్ వేర్వేరు రకాల సమావేశాలకు వేర్వేరు టెంప్లెట్స్ ను రూపొందించవచ్చు. ఉదాహరణకు క్లయింట్ కాల్స్, హెల్ప్ డెస్క్ కాల్స్, బ్రెయిన్ స్టోర్మింగ్ సెషన్స్.. మొదలైనవి.
(Microsoft)ఇతర గ్యాలరీలు