Tv Serial Actress: పెళ్లి పీట‌లు ఎక్కుతోన్న తెలుగు సీరియ‌ల్ హీరోయిన్ - ప్రియుడితో ఎంగేజ్‌మెంట్‌-agnisakshi serial actress vaishnavi gowda engagement photos viral on social media ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tv Serial Actress: పెళ్లి పీట‌లు ఎక్కుతోన్న తెలుగు సీరియ‌ల్ హీరోయిన్ - ప్రియుడితో ఎంగేజ్‌మెంట్‌

Tv Serial Actress: పెళ్లి పీట‌లు ఎక్కుతోన్న తెలుగు సీరియ‌ల్ హీరోయిన్ - ప్రియుడితో ఎంగేజ్‌మెంట్‌

Published Apr 15, 2025 11:41 AM IST Nelki Naresh
Published Apr 15, 2025 11:41 AM IST

తెలుగు సీరియ‌ల్ న‌టి వైష్ణ‌వి గౌడ పెళ్లి పీట‌లు ఎక్క‌బోతుంది. ప్రియుడు అంకోల్ మిశ్రాతో వైష్ణ‌వి ఎంగేజ్‌మెంట్ జ‌రిగింది. వీరి ఎంగేజ్‌మెంట్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి.

మంగ‌ళ‌వారం జ‌రిగిన ఎంగేజ్‌మెంట్ వేడుక‌లో క్రీమ్ క‌ల‌ర్ గౌన్‌లో ట్రెడిష‌న‌ల్‌గా క‌నిపించింది వైష్ణ‌వి గౌడ‌.

(1 / 5)

మంగ‌ళ‌వారం జ‌రిగిన ఎంగేజ్‌మెంట్ వేడుక‌లో క్రీమ్ క‌ల‌ర్ గౌన్‌లో ట్రెడిష‌న‌ల్‌గా క‌నిపించింది వైష్ణ‌వి గౌడ‌.

వైష్ణ‌వి గౌడ, అంకోల్ మిశ్రా ఎంగేజ్‌మెంట్ వేడుక‌ల‌కు ప‌లువురు క‌న్న‌డ టివీ సినీ న‌టులు హాజ‌ర‌య్యారు.

(2 / 5)

వైష్ణ‌వి గౌడ, అంకోల్ మిశ్రా ఎంగేజ్‌మెంట్ వేడుక‌ల‌కు ప‌లువురు క‌న్న‌డ టివీ సినీ న‌టులు హాజ‌ర‌య్యారు.

వైష్ణ‌వి గౌడ తెలుగులో సీతారామ సీరియ‌ల్‌లో న‌టించింది. జీ తెలుగులో టెలికాస్ట్ అయిన ఈ సీరియ‌ల్‌లో గ‌గ‌న్ చిన్న‌ప్ప కీల‌క పాత్ర‌లో న‌టించాడు.

(3 / 5)

వైష్ణ‌వి గౌడ తెలుగులో సీతారామ సీరియ‌ల్‌లో న‌టించింది. జీ తెలుగులో టెలికాస్ట్ అయిన ఈ సీరియ‌ల్‌లో గ‌గ‌న్ చిన్న‌ప్ప కీల‌క పాత్ర‌లో న‌టించాడు.

అగ్నిసాక్షి వెబ్‌సిరీస్‌లో వైష్ణ‌వి గౌడ హీరోయిన్‌గా న‌టించింది. అగ్నిసాక్షి సీరియ‌ల్ ఆధారంగా ఈ వెబ్‌సిరీస్ తెర‌కెక్కింది.

(4 / 5)

అగ్నిసాక్షి వెబ్‌సిరీస్‌లో వైష్ణ‌వి గౌడ హీరోయిన్‌గా న‌టించింది. అగ్నిసాక్షి సీరియ‌ల్ ఆధారంగా ఈ వెబ్‌సిరీస్ తెర‌కెక్కింది.

క‌న్న‌డ‌, త‌మిళ భాష‌ల్లో కొన్ని సీరియ‌ల్స్‌, సినిమాలు చేసింది వైష్ణ‌వి గౌడ‌.

(5 / 5)

క‌న్న‌డ‌, త‌మిళ భాష‌ల్లో కొన్ని సీరియ‌ల్స్‌, సినిమాలు చేసింది వైష్ణ‌వి గౌడ‌.

Nelki Naresh

TwittereMail
నెల్కి న‌రేష్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. సినిమా, టీవీ రంగాల‌తో పాటు స్పోర్ట్స్‌కు సంబంధించిన రెగ్యుల‌ర్ అప్‌డేట్స్‌, రివ్యూల‌ను అందిస్తుంటారు. తెలంగాణ యూనివ‌ర్సిటీ లో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. గ‌తంలో న‌మ‌స్తే తెలంగాణ దిన‌ప‌త్రిక‌లో ప‌నిచేశారు. 2022 ఫిబ్ర‌వ‌రిలో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు