(1 / 10)
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిని చంద్రబాబుకు వివరిస్తున్న అధికారులు
(2 / 10)
నిర్మాణ పనుల డ్రాయింగ్స్ పరిశీలిస్తున్న చంద్రబాబు
(3 / 10)
పోలవరం ప్రాజెక్టులో ప్రస్తుత పరిస్థితిని వివరిస్తున్న ఇరిగేషన్ అధికారులు
(4 / 10)
పోలవరం హెలిప్యాడ్ నుంచి ప్రాజెక్టు పరిశీలనకు బయల్దేరిన చంద్రబాబు
(5 / 10)
పోలవరం హెలిప్యాడ్ నుంచి స్పిల్ వే ప్రాంతం వీక్షణం
(6 / 10)
పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే, స్పివల్ వేకు అవతలి గట్టున కాఫర్ డ్యామ్‌లు
(7 / 10)
పోలవరం స్పిల్ వేపై చంద్రబాబు కాన్వాయ్
(8 / 10)
గోదావరి కుడిగట్టున స్పిల్‌వేలోకి నదీ ప్రవాహం మళ్ళింపు
(9 / 10)
పోలవరం కుడివైపున నిర్మించిన స్పిల్ వే, స్పిల్ ఛానల్
(10 / 10)
స్పిల్ ఛానల్ మీదుగా స్పిల్ వేలోకి గోదావరి జలాల ప్రవాహం
ఇతర గ్యాలరీలు