తెలుగు న్యూస్ / ఫోటో /
Aero India 2023: అబ్బురపరిచేలా వైమానిక విన్యాసాలు: ఫొటోలు
- Aero India 2023: ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శన ‘ఏరో ఇండియా-2023’ బెంగళూరులోని యలహంక ఎయిర్ బేస్ వేదికగా జరుగుతోంది. భారత వాయుసేనకు చెందిన వైమానిక విన్యాసాలు ఈ షోలో అబ్బుపరుస్తున్నాయి. అలాగే వివిధ దేశాలకు చెందిన, వివిధ సంస్థలకు చెందిన విమానాలు, హెలికాప్టర్లు ఈ ఏరో ఇండియా షోలో ప్రదర్శనకు వచ్చాయి.

(1 / 7)
ఏరో ఇండియా-2023లో భారత వాయుసేనకు చెందిన సూర్యకిరణ్ టీమ్ చేసిన అద్భుత వైమానిక విన్యాసమిది.
(PTI)(2 / 7)
ఇవి ఎఫ్-18 సూపర్ హార్నెట్ యుద్ద విమానాలు. ఫిబ్రవరి 13వ తేదీ ఏరో ఇండియా-2023ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఫిబ్రవరి 17వ తేదీన వరకు ఈ ఏరో షో జరగనుంది.
(ANI Picture Service)(6 / 7)
ఏరో ఇండియా-2023 సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‍నాథ్ సింగ్, బాలీవుడ్ యాక్టర్ సునీల్ శెట్టి హాజరయ్యారు.
(Savitha )ఇతర గ్యాలరీలు