తెలుగు న్యూస్ / ఫోటో /
Aditi Shankar: పంజా డైరెక్టర్‌తో శంకర్ కూతురు రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ - తెలుగు టైటిల్ ఇదే!
Aditi Shankar: డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్‌కు హీరోయిన్‌గా తెలుగు, తమిళ భాషల్లో ఆఫర్లు క్యూ కడుతోన్నాయి. పంజా దర్శకుడు విష్ణువర్ధన్‌తో ఓ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ చేసింది అదితి శంకర్. ఈ వారమే ఈ మూవీ థియేటర్లలో రాబోతోంది.
(1 / 5)
ఆకాష్ మురళి, అదితి శంకర్ జంటగా నటించిన తమిళ మూవీ నేసిప్పాయ జనవరి 30న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకు విష్ణువర్ధన్ దర్శకత్వం వహించాడు.
(2 / 5)
నేసిప్పాయ మూవీ తెలుగులో ప్రేమిస్తావా పేరుతో రిలీజ్ కాబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ ద్వారా ఈ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
(3 / 5)
తాను చేసిన ఫస్ట్ లవ్ స్టోరీ మూవీ ఇదని అదితి శంకర్ చెప్పింది, యాక్షన్, రొమాన్స్ కూడా ఉంటాయని అన్నది.
(4 / 5)
కోలీవుడ్ హీరో అధర్వ మురళి సోదరుడు ఆకాష్ మురళి ప్రేమిస్తావా మూవీతో హీరోగా ఎంట్రీ ఇస్తోన్నాడు.
ఇతర గ్యాలరీలు