Aditi Rao Hydari: వైట్ డ్రెస్ అదితి అందాల ధగధగలు: ఫొటోలు-aditi rao hydari unmatched dazzling glamour in attractive white dress ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Aditi Rao Hydari: వైట్ డ్రెస్ అదితి అందాల ధగధగలు: ఫొటోలు

Aditi Rao Hydari: వైట్ డ్రెస్ అదితి అందాల ధగధగలు: ఫొటోలు

May 18, 2024, 06:50 PM IST Chatakonda Krishna Prakash
May 18, 2024, 06:07 PM , IST

Aditi Rao Hydari: హీరోయిన్ అతిది రావ్ హైదరి వైట్ డ్రెస్‍లో స్టన్నింగ్‍గా మెరిపించారు. గ్లామరస్ పోజులతో ఆకట్టుకున్నారు. ఆ ఫొటోలు ఇవే..

హీరోయిన్ అదితి రావ్ హైదరి మరోసారి క్లాసీ, ఎలిగెంట్ లుక్‍తో అదరగొట్టారు. అట్రాక్టివ్ వైట్ డ్రెస్‍లో వారెవా అనిపించారు. 

(1 / 6)

హీరోయిన్ అదితి రావ్ హైదరి మరోసారి క్లాసీ, ఎలిగెంట్ లుక్‍తో అదరగొట్టారు. అట్రాక్టివ్ వైట్ డ్రెస్‍లో వారెవా అనిపించారు. (Instagram/@aditiraohydari)

ఆ స్టన్నింగ్ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు అదితి రావ్ హైదరి. వైట్ ఎమోజీని క్యాప్షన్‍గా పెట్టారు. ఈ ఔట్‍ఫిట్‍లో యువరాణిలా మెరిశారు ఈ బ్యూటీ. 

(2 / 6)

ఆ స్టన్నింగ్ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు అదితి రావ్ హైదరి. వైట్ ఎమోజీని క్యాప్షన్‍గా పెట్టారు. ఈ ఔట్‍ఫిట్‍లో యువరాణిలా మెరిశారు ఈ బ్యూటీ. (Instagram/@aditiraohydari)

విభిన్నంగా ఉన్న స్లీవ్స్, సన్నని స్ట్రాప్స్, ఎవోరే షేడ్‍తో ఉన్న ఈ క్రాప్ టాప్‍లో మరింత గ్లామరస్‍గా కనిపించారు అదితి. దానికి మ్యాచ్ అయ్యేలా ఫ్లేర్డ్ స్కర్ట్ ధరించారు. ఈ లుక్‍లో అల్ట్రా స్టైలిష్‍గా ఈ అందాల భామ ఉన్నారు. 

(3 / 6)

విభిన్నంగా ఉన్న స్లీవ్స్, సన్నని స్ట్రాప్స్, ఎవోరే షేడ్‍తో ఉన్న ఈ క్రాప్ టాప్‍లో మరింత గ్లామరస్‍గా కనిపించారు అదితి. దానికి మ్యాచ్ అయ్యేలా ఫ్లేర్డ్ స్కర్ట్ ధరించారు. ఈ లుక్‍లో అల్ట్రా స్టైలిష్‍గా ఈ అందాల భామ ఉన్నారు. (Instagram/@aditiraohydari)

అదితి రావ్ హైదరీ ఇటీవల హీరామండి: ది డైమండ్ బజార్ వెబ్ సిరీస్‍లో నటించారు. ఈ సిరీస్‍లో బిబ్బోజాన్‍గా ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. 

(4 / 6)

అదితి రావ్ హైదరీ ఇటీవల హీరామండి: ది డైమండ్ బజార్ వెబ్ సిరీస్‍లో నటించారు. ఈ సిరీస్‍లో బిబ్బోజాన్‍గా ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. (Instagram/@aditiraohydari)

హీరో సిద్ధార్థతో కొన్నేళ్లుగా పీకల్లోతు ప్రేమలో ఉన్నారు అదితి. కాగా, వీరిద్దరికీ వివాహం జరిగిందంటూ ఇటీవర రూమర్లు వచ్చాయి. అయితే, తాము ఎంగేజ్‍మెంట్ చేసుకున్నామని అదితి క్లారిటీ ఇచ్చారు. 

(5 / 6)

హీరో సిద్ధార్థతో కొన్నేళ్లుగా పీకల్లోతు ప్రేమలో ఉన్నారు అదితి. కాగా, వీరిద్దరికీ వివాహం జరిగిందంటూ ఇటీవర రూమర్లు వచ్చాయి. అయితే, తాము ఎంగేజ్‍మెంట్ చేసుకున్నామని అదితి క్లారిటీ ఇచ్చారు. (Instagram/@aditiraohydari)

అదితి రావ్ హైదరి చేతిలో ప్రస్తుతం గాంధీ టాక్స్, లయోనెస్ అనే రెండు సినిమాలు ఉన్నాయి.

(6 / 6)

అదితి రావ్ హైదరి చేతిలో ప్రస్తుతం గాంధీ టాక్స్, లయోనెస్ అనే రెండు సినిమాలు ఉన్నాయి.(Instagram/@aditiraohydari)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు