బ్లాక్ డ్రెస్‍లో అదితి అందాల మెరుపులు: గ్లామరస్ ఫొటోలు.. ఈ టాప్ ధర ఎంతో తెలుసా!-aditi rao hydari shines gorgeously in all black outfit know this stylish to cost ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  బ్లాక్ డ్రెస్‍లో అదితి అందాల మెరుపులు: గ్లామరస్ ఫొటోలు.. ఈ టాప్ ధర ఎంతో తెలుసా!

బ్లాక్ డ్రెస్‍లో అదితి అందాల మెరుపులు: గ్లామరస్ ఫొటోలు.. ఈ టాప్ ధర ఎంతో తెలుసా!

Published May 05, 2025 08:38 PM IST Chatakonda Krishna Prakash
Published May 05, 2025 08:38 PM IST

బ్లాక్ డ్రెస్‍లో అదితి రావ్ హైదరి ధగధగలాడారు. ఎలిగెంట్ లుక్‍తో మైమరిపించారు.ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పంచుకున్నారు.

హీరోయిన్ అదితి రావ్ హైదరి ఎలాంటి ఔట్‍ఫిట్‍లో అయినా స్టైలిష్ లుక్‍తో అదరగొడుతుంటారు. అందంతో మెప్పిస్తారు. లేటెస్ట్‌గా బ్లాక్ డ్రెస్‍లో తళుక్కుమన్నారు ఈ భామ.

(1 / 5)

బ్లాక్ పెప్లమ్ టాప్, ఫ్లేర్డ్ ట్రౌజర్ ధరించి గ్లామరస్‍గా మెరిపించారు అదితి. వేవ్స్ సమ్మిట్ 2025 ఈవెంట్‍లో ఈ అట్రాక్టివ్ లుక్‍తో పాల్గొన్నారు. అందరి చూపులను తనవైపునకు తిప్పుకున్నారు ఈ బ్యూటీ.

(2 / 5)

ఈ ఆల్ బ్లాక్ ఔట్‍ఫిట్‍లో కెమెరాలకు అదిరే పోజులు ఇచ్చారు అదితి రావ్ హైదరి. ఈ ఫొటోలను నేడు (మే 5) తన ఇన్‍స్టాగ్రామ్ అకౌంట్‍లో పోస్ట్ చేశారు. ప్రపంచం గందరగోళంగా ఉన్నా ప్యూర్‌గా, ఫ్లోలో, తమ దారిలో ముందుకు సాగాలంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు ఈ భామ.

(3 / 5)

అదితి ధరించిన ఈ పెప్లమ్ టాప్‍ను గౌరవ్ గుప్తా డిజైన్ చేశారు. ఈ టాప్ ధర రూ.90,000గా ఉంది. రెండు వైపులా రెప్లిలియన్ ఎంబ్రాయిడరీతో ఈ బ్లాక్ టాప్ మరింత అట్రాక్టివ్‍గా లుక్‍తో ఉంది.

(4 / 5)

అదితి రావ్ హైదరి ప్రస్తుతం ‘ఓ సాతి రే’ చిత్రం చేస్తున్నారు.. ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అవినాశ్ తివారితో కలిసి నటిస్తున్నారు ఈ బ్యూటీ. గతేడాది సెప్టెంబర్‌లో హీరో సిద్ధార్థ్‌తో అదితి వివాహం జరిగింది.

(5 / 5)

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు