Aditi Rao Hydari: పింక్ అనార్కలీ డ్రెస్ అదితి రావ్ గ్లామరస్ లుక్: ఫొటోలు.. ఈ డ్రెస్ ధర ఎంతంటే..-aditi rao hydari dazzling look in angrakha anarkali ensemble know this dress cost here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Aditi Rao Hydari: పింక్ అనార్కలీ డ్రెస్ అదితి రావ్ గ్లామరస్ లుక్: ఫొటోలు.. ఈ డ్రెస్ ధర ఎంతంటే..

Aditi Rao Hydari: పింక్ అనార్కలీ డ్రెస్ అదితి రావ్ గ్లామరస్ లుక్: ఫొటోలు.. ఈ డ్రెస్ ధర ఎంతంటే..

Apr 28, 2024, 04:13 PM IST Chatakonda Krishna Prakash
Apr 28, 2024, 04:13 PM , IST

Aditi Rao Hydari: హీరోయిన్ అదితి రావ్ హైదరి మరోసారి స్టన్నింగ్‍లుక్‍తో అదరగొట్టారు. పింక్ కలర్ అనార్కలీ డ్రెస్‍లో మరింత అందమైన లుక్‍తో ఆకట్టుకున్నారు. ఆ ఫొటోలు ఇక్కడ చూడండి. 

హీరోయిన్ అదితి రావ్ హైదరి ఎప్పుడూ స్టైలిష్‍గా.. ఎలిగెంట్ లుక్‍తో మెరుస్తుంటారు. ఏ ఔట్‍ఫిట్ వేసినా వారెవా అనేలా ఉంటారు. ఇప్పుడు తాజాగా పింక్ అనార్కలీ డ్రెస్‍లోనూ ఈ బ్యూటీ గ్లామరస్‍గా తళుక్కుమన్నారు. 

(1 / 6)

హీరోయిన్ అదితి రావ్ హైదరి ఎప్పుడూ స్టైలిష్‍గా.. ఎలిగెంట్ లుక్‍తో మెరుస్తుంటారు. ఏ ఔట్‍ఫిట్ వేసినా వారెవా అనేలా ఉంటారు. ఇప్పుడు తాజాగా పింక్ అనార్కలీ డ్రెస్‍లోనూ ఈ బ్యూటీ గ్లామరస్‍గా తళుక్కుమన్నారు. (Instagram/@aditiraohydari)

వీకెండ్ ట్రీట్‍గా ఈ అందమైన ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు అదితి రావ్ హైదరి. పింక్ ఫ్లవర్ ఎమోజీని క్యాప్షన్‍గా పెట్టారు. ఈ ఆకర్షణీయమైన డ్రెస్‍లో ప్రిన్సెస్‍లా మెరిశారు. 

(2 / 6)

వీకెండ్ ట్రీట్‍గా ఈ అందమైన ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు అదితి రావ్ హైదరి. పింక్ ఫ్లవర్ ఎమోజీని క్యాప్షన్‍గా పెట్టారు. ఈ ఆకర్షణీయమైన డ్రెస్‍లో ప్రిన్సెస్‍లా మెరిశారు. (Instagram/@aditiraohydari)

 లైట్ పింక్ కలర్ అనార్కలీ డ్రెస్‍లో అదితి హైదరి అదిరిపోయారు. ఎలిగెంట్ ప్రింట్‍తో ఈ ఔట్‍ఫిట్ అట్రాక్టివ్‍గా ఉంది. చందేరీ సిల్క్, రేషమ్ ఎంబ్రాయిడరీతో చాలా ప్రీమియమ్‍గా ఈ డ్రెస్ కనిపిస్తోంది. 

(3 / 6)

 లైట్ పింక్ కలర్ అనార్కలీ డ్రెస్‍లో అదితి హైదరి అదిరిపోయారు. ఎలిగెంట్ ప్రింట్‍తో ఈ ఔట్‍ఫిట్ అట్రాక్టివ్‍గా ఉంది. చందేరీ సిల్క్, రేషమ్ ఎంబ్రాయిడరీతో చాలా ప్రీమియమ్‍గా ఈ డ్రెస్ కనిపిస్తోంది. (Instagram/@aditiraohydari)

ఈ డ్రెస్ ధర ఎంత ఉంటుందోనని ఆలోచిస్తున్నారా.. పునీత్ బాలనా డిజైనర్ బ్రాండ్‍కు చెందిన ఈ డ్రెస్ ధర రూ.65వేలుగా ఉంది.  

(4 / 6)

ఈ డ్రెస్ ధర ఎంత ఉంటుందోనని ఆలోచిస్తున్నారా.. పునీత్ బాలనా డిజైనర్ బ్రాండ్‍కు చెందిన ఈ డ్రెస్ ధర రూ.65వేలుగా ఉంది.  (Instagram/@aditiraohydari)

అదితి రావ్ హైదరి, హీరో సిద్ధార్థ్ చాలాకాలంగా ప్రేమలో ఉన్నారు. వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారని వార్తలు బయటికి వచ్చాయి. అయితే, తాము వివాహం చేసుకోలేదని, నిశ్చితార్థం అయిందని అదితి వెల్లడించారు. 

(5 / 6)

అదితి రావ్ హైదరి, హీరో సిద్ధార్థ్ చాలాకాలంగా ప్రేమలో ఉన్నారు. వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారని వార్తలు బయటికి వచ్చాయి. అయితే, తాము వివాహం చేసుకోలేదని, నిశ్చితార్థం అయిందని అదితి వెల్లడించారు. (Instagram/@aditiraohydari)

ప్రస్తుతం లయనెస్ అనే బ్రిటీష్ ఇండియన్ చిత్రం చేస్తున్నారు అదితి రావ్ హైదరి. గాంధీటాక్స్ మూవీలోనూ నటిస్తున్నారు.

(6 / 6)

ప్రస్తుతం లయనెస్ అనే బ్రిటీష్ ఇండియన్ చిత్రం చేస్తున్నారు అదితి రావ్ హైదరి. గాంధీటాక్స్ మూవీలోనూ నటిస్తున్నారు.(Instagram/@aditiraohydari)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు