(1 / 7)
మహేశ్ బాబు వన్ నేనొక్కడినే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ముద్దుగుమ్మ కృతి సనన్.
(2 / 7)
వన్ నేనొక్కడినే తర్వాత నాగ చైతన్యతో దోచెయ్ సినిమాతో జోడీ కట్టింది కృతి సనన్.
(3 / 7)
తెలుగులో చేసిన రెండు సినిమాలు ప్లాప్ కావడంతో బాలీవుడ్ బాట పట్టింది బ్యూటిఫుల్ కృతి సనన్.
(4 / 7)
కృతి సనన్ హిందీలో హమ్ దో హమారే దో, లుకా చుప్పీ, దిల్ వాలే, మియామి, షెహ్ జాదే, హీరోపంతి, గణపత్ వంటి అనేక చిత్రాలతో అలరించింది.
(5 / 7)
చాలా కాలం గ్యాప్ తర్వాత ప్రభాస్ సరసన సీతగా ఆదిపురుష్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది కృతి సనన్.
(6 / 7)
ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న అందాల ముద్దుగుమ్మ కృతి సనన్ అందాలతో ఆకట్టుకుంటోంది.
(7 / 7)
తాజాగా హలో మ్యాగజైన్‌కు సంబంధించిన ఫొటోషూట్‌లో ఘాటుగా పరువాల విందు చేసి హీట్ పెంచింది కృతి సనన్.
ఇతర గ్యాలరీలు