తెలుగు న్యూస్ / ఫోటో /
Actresses Pics: పర్పుల్ డ్రెస్‍లో తమన్నా హొయలు.. కలర్ ఫుల్‍గా శ్రియా.. మైమరిపించిన జాన్వీ: ఫొటోలు
Actresses Pics: అందాల నటీమణులు గ్లామరస్ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తమన్నా భాటియా నుంచి సన్నీ లియోనీ వరకు కొందరు భామలు నేడు ఫొటోలు పోస్ట్ చేశారు.
(1 / 6)
స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా.. పర్పుల్ కలర్ డ్రెస్‍లో హొయలు ఒలికించారు. ఈ అట్రాక్టివ్ ఔట్‍ఫిట్‍లో మరింత అందంగా మెరిశారు.
(2 / 6)
యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ పారిస్ ఫ్యాషన్ వీక్‍లో అందాల మెరుపులతో మైమరిపించారు. ఈ బ్లాక్ పిష్‍టైల్ డ్రెస్ ధరించి గ్లామరస్‍గా అదరగొట్టారు.
(3 / 6)
సీనియర్ తార శ్రియా శరణ్ కలర్ ఫుల్ డ్రెస్‍లో తళుక్కుమన్నారు. ఎంబ్రాయిడరీతో ఉన్న ప్రింటెడ్ స్కర్ట్, పింక్ బ్రాలెట్, గ్రీన్ జాకెట్ ధరించి తరగని అందంతో మైమరిపించారు.
(4 / 6)
గోల్డ్ ఎంబ్రాయిడరీతో ఉన్న ఇవోరీ లెెహెంగాలో బాలీవుడ్ బ్యూటీ సోఫీ చౌదరి మెరిశారు. ట్రెండీ లుక్‍తో మెప్పించారు.
ఇతర గ్యాలరీలు