(1 / 5)
పుష్ప 2 మూవీలో చిత్తూరు యాసలో పావని కరణం చెప్పిన డైలాగ్స్ అభిమానులను ఆకట్టుకుంటోన్నాయి.
(2 / 5)
షార్ట్ ఫిలిమ్స్‌తో కెరీర్‌ను మొదలుపెట్టి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది పావని కరణం.
(3 / 5)
తెలుగులో పరేషాన్, పైలం పిలగా సినిమాల్లో పావని కరణం హీరోయిన్‌గా నటించింది.
(4 / 5)
అడివి శేష్ హిట్ 2లో పావని కరణం కీలక పాత్ర పోషించింది.
(5 / 5)
గాడ్స్ ఆఫ్ ధర్మపురి అనే వెబ్‌సిరీస్‌లో నటించింది పావని కరణం
ఇతర గ్యాలరీలు