Actress Sneha : స్టైలిష్ లుక్​లో స్నేహ.. ఫొటోలు అదిరిపోయాయిగా-actress sneha stylish look photos goes viral
Telugu News  /  Photo Gallery  /  Actress Sneha Stylish Look Photos Goes Viral

Actress Sneha : స్టైలిష్ లుక్​లో స్నేహ.. ఫొటోలు అదిరిపోయాయిగా

24 May 2023, 15:33 IST HT Telugu Desk
24 May 2023, 15:33 , IST

  • Actress Sneha : మంచి మంచి పాత్రలు చేస్తూ.. టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది నటి స్నేహ. ఆ తర్వాత వ్యక్తిగత జీవితంలో బిజీ అయిపోయింది. అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో కనిపిస్తోంది. మోడ్రన్ డ్రెస్సులో తాజాగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది.

నటి స్నేహ ముంబైలో జన్మించింది. మెల్లగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 

(1 / 6)

నటి స్నేహ ముంబైలో జన్మించింది. మెల్లగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 

చాలా తెలుగు సినిమాల్లో నటించింది స్నేహ. సంక్రాంతి, వెంకీ, రాధాగోపాలం లాంటి హిట్ సినిమాల్లో మెరిసింది.

(2 / 6)

స్నేహ ఇద్దరు పిల్లల తల్లి. ఇటు వ్యక్తిగత జీవితాన్ని, మరోవైపు వృత్తి జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూ వస్తుంది.

(3 / 6)

(4 / 6)

పెళ్లి తర్వాత కూడా వాణిజ్య ప్రకటనలు, సినిమాల్లో నటించింది స్నేహ. తెలుగులో సన్నాఫ్ సత్యమూర్తి, వినయ విధేయ రామలాంటి చిత్రాల్లో ముఖ్యమైన పాత్రలతో అలరించింది.

(5 / 6)

తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాషన్ ఫొటో షూట్‌ను షేర్ చేసింది. కొత్త లుక్ లో అందంగా ఉంది స్నేహ.

(6 / 6)

ఇతర గ్యాలరీలు