తెలుగు న్యూస్ / ఫోటో /
కట్టెల పొయ్యిపై రొట్టెలు చేసిన హీరోయిన్.. వైరల్ అవుతున్న ఫొటోలు
- Shraddha Das: హీరోయిన్ శ్రద్ధా దాస్ రొట్టెలు చేశారు. కట్టెల పొయ్యిపై కాల్చారు. ఆ ఫొటోలను ఇక్కడ చూడండి.
- Shraddha Das: హీరోయిన్ శ్రద్ధా దాస్ రొట్టెలు చేశారు. కట్టెల పొయ్యిపై కాల్చారు. ఆ ఫొటోలను ఇక్కడ చూడండి.
(1 / 5)
హీరోయిన్ శ్రద్ధా దాస్ వంట గదిలో కష్టపడ్డారు. అది కూడా కట్టెల పొయ్యిపై వంట చేశారు. రొట్టెలను తయారు చేశారు.
(2 / 5)
తన చేత్తోనే రొట్టెలు కొట్టారు శ్రద్ధా దాస్. శ్రద్ధగా, సరదాగా వీటిని తయారు చేశారు. మోడ్రన్ డ్రెస్ ధరించి రొట్టెలు చేశారు.
(3 / 5)
ఈ ఫొటోలను తన ఇన్‍స్టాగ్రామ్ ఖాతాలో శ్రద్ధా దాస్ షేర్ చేశారు. శ్రద్ధా స్పెషల్ అంటూ స్మైలీ ఎమోజీని క్యాప్షన్‍గా పెట్టారు. కట్టెల పొయ్యిపై రొట్టెలను కాల్చారు ఈ బ్యూటీ. ఈ ఫొటోలు వైరల్‍గా మారాయి.
(4 / 5)
2008లో సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం అనే తెలుగు చిత్రంతోనే శ్రద్ధా దాస్ అరంగేట్రం చేశారు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేశారు. హీరోయిన్‍గా కొన్ని చిత్రాల్లో చేయగా.. ఎక్కువ సినిమాల్లో సపోర్టింగ్ పాత్రల్లో నటించారు.
ఇతర గ్యాలరీలు