Bigg Boss Telugu 7 : బిగ్ బాస్‌లోకి నటి శోభా శెట్టి.. ఆమె క్యూట్ ఫొటోలు ఇదిగో-actress shobha setty in telugu bigg boss season 7 heres photos ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Bigg Boss Telugu 7 : బిగ్ బాస్‌లోకి నటి శోభా శెట్టి.. ఆమె క్యూట్ ఫొటోలు ఇదిగో

Bigg Boss Telugu 7 : బిగ్ బాస్‌లోకి నటి శోభా శెట్టి.. ఆమె క్యూట్ ఫొటోలు ఇదిగో

Updated Jul 30, 2023 11:44 AM IST HT Telugu Desk
Updated Jul 30, 2023 11:44 AM IST

Shobha Shetty : కార్తీక దీపం ఫేమ్ శోభా శెట్టి బిగ్ బాస్ లోకి అడుగుపెట్టనుంది. ఇటు తెలుగు, అటు కన్నడలో బిజీగా ఉంటుంది శోభా శెట్టి.

శోభాశెట్టికి తెలుగులో చాలా క్రేజ్ ఉంది. బుల్లితెరపై తన నటనతో ఆకట్టుకుంటోంది. కన్నడ బుల్లితెరపై ప్రస్థానాన్ని మెుదలు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. తెలుగులోనే ఎక్కువ బిజీగా ఉంది. సినిమాల్లో అవకాశం రావడంతో శోభ కన్నడలో ఓ సీరియల్ మధ్యలోనే వదిలేసింది. 

(1 / 9)

శోభ పుట్టి పెరిగింది బెంగళూరులోనే. ఎంఎస్‌ఈ చదివిన శోభకు చిన్నప్పటి నుంచి నటన అంటే ఇష్టం. 

(2 / 9)

శోభాశెట్టి నటించడానికి ముందు ఓ కంపెనీలో పని చేసేది. 2013లో అగ్నిసాక్షి సీరియల్‌తో శోభ తన రంగుల జీవితాన్ని ప్రారంభించింది.

(3 / 9)

సీరియల్‌లో నటిస్తూనే అంజనీపుత్ర సినిమాలో పునీత్ రాజ్‌కుమార్‌కు చెల్లెలుగా అవకాశం రావడంతో ఆ సీరియల్‌ని సగంలోనే వదిలేసింది.

(4 / 9)

కన్నడలో చాలా సీరియల్స్ లో అవకాశాలు అందిపుచ్చుకుని తన టాలెంట్ నిరూపించుకుంది. తర్వాత తెలుగు బుల్లితెరపై అవకాశం వచ్చింది.

(5 / 9)

కార్తీక దీపం సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు మోనితగా దగ్గరైంది. కార్తీక దీపంతో మంచి క్రేజ్ సంపాదించింది. శోభ కొన్ని తెలుగు రియాల్టీ షోలలో కూడా కనిపించింది. 

(6 / 9)

శోభకు తెలుగులో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమెకు స్వంత యూట్యూబ్ ఛానెల్ ఉంది. అందం, వంటలు, చిట్కాలను చెబుతుంది. 

(7 / 9)

అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఆగస్ట్ నెలలో ప్రారంభం కానుంది. బిగ్ బాస్ హౌస్ లోకి శోభా శెట్టి కూడా వెళ్లనుంది.

(8 / 9)

బిగ్ బాస్ లో పోటీ చేసే జాబితాలో శోభాశెట్టి పేరు కూడా ఉందని తెలుస్తోంది. దీనికోసం ఆమె భారీ మొత్తంలో పారితోషికం తీసుకుంటుదట. తెలుగులో మంచి పేరు సంపాదించిన శోభాశెట్టి.. బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గర కావాలని చూస్తోంది.

(9 / 9)

ఇతర గ్యాలరీలు