తెలుగు న్యూస్ / ఫోటో /
Samyuktha Menon: చీరతోనే కుర్రకారుని కట్టిపడేస్తున్న సంయుక్త మీనన్.. ఫుల్ జోష్‌లో ముద్దుగుమ్మ
Samyuktha Menon in Saree: తెలుగులో సార్, విరూపాక్ష సూపర్ హిట్ అవ్వడంతో సంయుక్త మీనన్‌కి ఇక తిరుగులేదని అంతా అనుకున్నారు. కానీ.. ఈ ముద్దుగుమ్మ బ్యాడ్ లక్ ఏంటంటే?
(1 / 7)
హీరోయిన్ సంయుక్త మీనన్.. చీర కట్టుతోనే కుర్రకారుని కట్టిపడేస్తోంది. తెలుగులో వరుస సినిమాలు చేస్తున్న ఈ కేరళ ముద్దుగుమ్మ.. తమిళ్‌లోనూ సినిమాల్లో మెరుస్తోంది. (iamsamyuktha_/instagram)
(2 / 7)
పాప్ కార్న్‌తో తెరగేట్రం చేసిన సంయుక్త మీనన్.. తెలుగులో గుర్తింపు తెచ్చుకోవడానికి చాలా రోజుల సమయమే పట్టింది. (iamsamyuktha_/instagram)
(3 / 7)
నందమూరి కళ్యాణ్ రామ్ సినిమాలో నటించినా.. ఆ మూవీ హిట్ అయినా సంయుక్త మీనన్‌కి పెద్ద సినిమాల్లో హీరోయిన్‌గా అవకాశాలు రాలేదు. (iamsamyuktha_/instagram)
(4 / 7)
పవన్ కళ్యాణ్‌తో బీమ్లా నాయక్ సినిమాలో నటించినా.. అందులో సంయుక్త మీనన్ పాత్ర చాలా పరిమితంగా కనిపించింది. (iamsamyuktha_/instagram)
(5 / 7)
సంయుక్త మీనన్ కెరీర్‌ని మలుపు తిప్పిన సినిమా సార్. ధనుష్‌తో కలిసి ఈ సినిమాలో సంయుక్త మీనన్ నటనకి మంచి మార్కులు పడ్డాయి. (iamsamyuktha_/instagram)
(6 / 7)
సాయి ధరమ్ తేజతో కలిసి సంయుక్త మీనన్ నటించిన విరూపాక్ష మూవీ.. ఆమె కెరీర్‌లోనే ఇప్పటి వరకూ బెస్ట్ సినిమాగా నిలిచింది.(iamsamyuktha_/instagram)
ఇతర గ్యాలరీలు