(1 / 5)
రకుల్ ప్రీత్ సింగ్ హాట్ షోతో ఫ్యాన్స్ ను పిచ్చెక్కిస్తోంది. అందాల విందుతో కుర్రాళ్ల మతి పోగొడుతోంది. సోషల్ మీడియా సెన్సేషన్ గా మారింది.
(instagram/rakulpreet)(2 / 5)
తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ నెస్ తో రకుల్ సమ్మర్ హీట్ మరింత పెంచేస్తోంది. ‘రంగుల స్టోరీ విషయానికి వస్తే.. డ్రామాను రాసేది రెడ్’ అనే క్యాప్షన్ తో రకుల్ ఈ ఫొటోలు పోస్టు చేసింది.
(instagram/rakulpreet)(3 / 5)
రెడ్ గౌన్ లో హొయలు ఒలికిస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. ఎద, నాభి, బ్యాక్ అందాలతో కవ్విస్తోంది. ఈ లెహెంగాలో మెరిసిపోయింది రకుల్.
(instagram/rakulpreet)(4 / 5)
స్టన్నింగ్ లుక్స్ తో చంపేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ ఫోటోలు వైరల్ గా మారాయి. హాట్ గా ఉందంటూ, లవ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఫైర్, లవ్ ఎమోజీలు పోస్టు చేస్తున్నారు.
(instagram/rakulpreet)(5 / 5)
2009లో గిల్లీ అనే కన్నడ సినిమాతో తెరంగేట్రం చేసిన రకుల్.. తెలుగులో లౌక్యం, పండగ చేస్కో, నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధ్రువ లాంటి సూపర్ హిట్ ఫిల్మ్ లో యాక్ట్ చేసింది. ప్రస్తుతం ఇండియన్ 3, దే దే ప్యార్ దే 2 చిత్రాల్లో చేస్తోంది.
(instagram/rakulpreet)ఇతర గ్యాలరీలు