
(1 / 5)
యంగ్ హీరోయిన్ రాశీ ఖన్నా సర్‌ప్రైజ్ చేశారు. రెడ్ బికినీలో హాట్ లుక్‍తో వావ్ అనిపించారు. ఈ ఫొటోలను తన ఇన్‍స్టాగ్రామ్ అకౌంట్‍లో నేడు (ఏప్రిల్ 20) పోస్ట్ చేశారు.

(2 / 5)
పచ్చని చెట్లు, కొండల మధ్య ప్రకృతిని ఆస్వాదిస్తూ పూల్‍లోని నీటిలో జలకాలు ఆడారు రాశీ ఖన్నా. బాగా ఎంజాయ్ చేశారు. స్విమ్ సూట్‍లో అందాలను ప్రదర్శించారు.

(3 / 5)
తప్పిపోయా.. మళ్లీ దొరకూడదని అనుకుంటున్నా అనే క్యాప్షన్‍తో ఈ ఫొటోలను రాశీ ఖన్నా షేర్ చేశారు. ప్రకృతి అందాల మధ్యనే ఉండాలని అనిపిస్తోందనేలా రాసుకొచ్చారు. స్నానం చేస్తూ కెమెరాలకు అదిరే పోజులు ఇచ్చారు ఈ బ్యూటీ.

(4 / 5)
రాశీ ఖన్నా పోస్ట్ చేసిన ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా మంది కామెంట్ల మోత మోగిస్తున్నారు. స్టన్నింగ్ లుక్స్, హాట్, బ్యూటిఫుల్ సీన్ అంటూ రాసుకొస్తున్నారు.

(5 / 5)
సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘తెలుసు కదా’ చిత్రంలో రాశీ ఖన్నా నటిస్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డ సరసన హీరోయిన్‍గా చేస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి మరో హీరోయిన్‍గా ఉన్నారు. హిందీలో టీఎంఈ సినిమాలోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు రాశీ.
ఇతర గ్యాలరీలు