నవ్వుతూనే ఫైర్ తెప్పించేలా ప్రగ్యా ఫోజులు.. బాలయ్య బ్యూటీ హాట్ ఫొటోలు-actress pragya jaiswal hot photos bold pictures in instagram latest sizzling pics of heroins ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  నవ్వుతూనే ఫైర్ తెప్పించేలా ప్రగ్యా ఫోజులు.. బాలయ్య బ్యూటీ హాట్ ఫొటోలు

నవ్వుతూనే ఫైర్ తెప్పించేలా ప్రగ్యా ఫోజులు.. బాలయ్య బ్యూటీ హాట్ ఫొటోలు

Published Apr 26, 2025 09:43 AM IST Chandu Shanigarapu
Published Apr 26, 2025 09:43 AM IST

బాలయ్య బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ అందాల విందుతో సెగలు రేపుతోంది. ఈ ముద్దుగుమ్మ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన హాట్ ఫొటోలు వైరల్ గా మారాయి. నవ్వుతూనే కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది ఈ భామ.

టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకెళ్తోన్న బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. మరోవైపు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఫొటోలతో చేసే రచ్చ మాములుగా ఉండటం లేదు.

(1 / 5)

టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకెళ్తోన్న బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. మరోవైపు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఫొటోలతో చేసే రచ్చ మాములుగా ఉండటం లేదు.

(instagram)

తాజాగా గ్రీన్ డ్రెస్ లో ప్రగ్యా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఫొటోలు కుర్రాళ్ల మతి పోగొడుతున్నాయి. ఆమె అమాయక చూపులకు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.

(2 / 5)

తాజాగా గ్రీన్ డ్రెస్ లో ప్రగ్యా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఫొటోలు కుర్రాళ్ల మతి పోగొడుతున్నాయి. ఆమె అమాయక చూపులకు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.

(instagram)

‘డ్రెస్ వేసుకున్న క్షణం’ అంటూ క్యాప్షన్ తో ప్రగ్యా పోస్టు చేసిన ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. ఒక్కో ఫోజుతో పరువాల విందు వడ్డించింది ఈ భామ.

(3 / 5)

‘డ్రెస్ వేసుకున్న క్షణం’ అంటూ క్యాప్షన్ తో ప్రగ్యా పోస్టు చేసిన ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. ఒక్కో ఫోజుతో పరువాల విందు వడ్డించింది ఈ భామ.

(instagram)

బాలయ్య బాబు సినిమాల్లో వరుసగా ఛాన్స్ లు దక్కించుకుంటోంది ఈ హాట్ బ్యూటీ. ఆఖండ, డాకు మహారాజ్ లో బాలయ్య సరసన నటించిన ప్రగ్యా.. ఇప్పుడు అఖండ-2లోనూ యాక్ట్ చేస్తోంది.

(4 / 5)

బాలయ్య బాబు సినిమాల్లో వరుసగా ఛాన్స్ లు దక్కించుకుంటోంది ఈ హాట్ బ్యూటీ. ఆఖండ, డాకు మహారాజ్ లో బాలయ్య సరసన నటించిన ప్రగ్యా.. ఇప్పుడు అఖండ-2లోనూ యాక్ట్ చేస్తోంది.

(instagram)

తెలుగులో ‘కంచె’ మూవీతో బెస్ట్ ఫీమేల్ డెబ్యూగా సౌత్ ఫిల్మఫేర్ అవార్డు అందుకున్న ప్రగ్యా వరుసగా సినిమాలతో దూసుకెళ్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ ‘టైసన్ నాయుడు’లోనూ ఆమె కీ రోల్ ప్లే చేస్తోంది.

(5 / 5)

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

ఇతర గ్యాలరీలు