
(1 / 5)
స్టార్ హీరోయిన్, ‘బుట్టబొమ్మ’ పూజా హెగ్డే ఎక్కువగా మోడ్రన్ డ్రెస్‍ల్లో కనిపిస్తుంటారు. అప్పుడప్పుడు చీరకట్టులో అదరగొడుతుంటారు. తాజాగా మరోసారి చీరలో మెరిశారు పూజా.

(2 / 5)
రంగురంగుల చీరలో మరింత అందంగా కనిపించారు పూజా. క్యూట్ లుక్‍తో మైమరిపించారు. చీర వైబ్‍కు సెట్ అయ్యేలా లైట్ పింక్ కలర్ బ్లౌజ్ ధరించారు.

(3 / 5)
ఈ అట్రాక్టివ్ కలర్‌ఫుల్ చీరలో బ్యూటిఫుల్ పోజులతో, ఎక్స్‌ప్రెషన్లతో వావ్ అనిపించారు పూజ హెగ్డే. ఎలిగెంట్ లుక్‍తో మెప్పించారు.

(4 / 5)
తెలుగు ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన పూజా హెగ్డే.. రెండేళ్లుగా బాలీవుడ్‍తో పాటు తమిళ ఇండస్ట్రీపై ఫోకస్ పెంచారు. అయితే బాలీవుడ్‍లో పెద్దగా సక్సెస్ రాలేదు. ఈ ఏడాది జనవరిలో రిలీజైన హిందీ మూవీ దేవ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

(5 / 5)
ప్రస్తుతం బాలీవుడ్‍లో హై జవానీ తో ఇష్క్ హోనా హై మూవీ చేస్తున్నారు పూజా. తమిళంలో సూర్యతో రెట్రో చిత్రం చేశారు. ఈ మూవీ ఈ ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది. దళపతి విజయ్‍తో జయ నాయకన్ మూవీ కూడా చేస్తున్నారు ఈ బుట్టబొమ్మ. తమిళ చిత్రం కాంచన 4 కూడా పూజా లైనప్‍లో ఉంది.
ఇతర గ్యాలరీలు