తెలుగు న్యూస్ / ఫోటో /
Pooja Hegde in Pink Dress: పింక్ డ్రెస్‍లో పూజా హెగ్డే అట్రాక్టివ్ లుక్.. గ్లామరస్‍గా స్టార్ హీరోయిన్: ఫొటోలు
- Pooja Hegde: పింక్ కలర్ డ్రెస్‍లో పూజా హెగ్డే మెరిశారు. గ్లామరస్ లుక్‍తో అదరగొట్టారు. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
- Pooja Hegde: పింక్ కలర్ డ్రెస్‍లో పూజా హెగ్డే మెరిశారు. గ్లామరస్ లుక్‍తో అదరగొట్టారు. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
(1 / 5)
స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే మరోసారి గ్లామరస్ లుక్‍లో వావ్ అనిపించారు. అట్రాక్టివ్ డ్రెస్‍లో అదిరిపోయే పోజులతో మెప్పించారు.
(2 / 5)
పింక్ కలర్ లెహెంగా డ్రెస్‍లో పూజా హెగ్డే మరింత గ్లామరస్‍గా షైన్ అయ్యారు. బ్యూటిఫుల్ ఎక్స్‌ప్రెషన్లతో అలరించారు ఈ బ్యూటీ.
(3 / 5)
గులాబీ పూల డిజైన్ ఉన్న ఈ డ్రెస్‍లో రోజ్ ఫ్లవర్‌లా తళుక్కుమన్నారు పూజా హెగ్డే. కెమెరాలకు రకరకాల పోజులు ఇస్తూ అదరగొట్టారు. అదిలే లుక్‍తో ఈ బుట్టబొమ్మ మైమరిపించారు.
(4 / 5)
ఈ ఫొటోలను తన ఇన్‍స్టాగ్రామ్ అకౌంట్‍లో పూజా హెగ్డే షేర్ చేశారు. రాణి పింక్ అంటూ కిరీటం, పింక్ కలర్ లవ్ ఎమోజీలను క్యాప్షన్‍గా పెట్టారు.
ఇతర గ్యాలరీలు