(1 / 7)
Irfan pathan Payal Ghosh: నటి పాయల్ ఘోష్ మరోసారి వార్తల్లో నిలిచింది. రెండేళ్ల కిందట డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ పై రేప్ ఆరోపణలు చేసిన ఆమె.. ఇప్పుడు ఇర్ఫాన్ పఠాన్ తో డేటింగ్, 9 ఏళ్లుగా సెక్స్ చేయలేకపోవడంపై ఇన్‌స్టాగ్రామ్ లో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
(2 / 7)
Irfan pathan Payal Ghosh: పాయల్ ఘోష్ తాను ఇర్ఫాన్ పఠాన్ తో చాలా కాలం పాటు డేటింగ్ చేసినట్లు వెల్లడించింది. పఠాన్ తో బంధం పెళ్లి వరకు ఎందుకు వెళ్లలేదో చెబుతూనే.. ఆ బ్రేకప్ తర్వాత 9 ఏళ్లుగా తాను ఎవరితోనూ సెక్స్ చేయలేదని ఆమె చెప్పడం విశేషం.
(3 / 7)
Irfan pathan Payal Ghosh: గత 9 ఏళ్లుగా నేను ఎవరితోనూ సెక్స్ చేయలేదు. ఇర్ఫాన్ తో బ్రేకప్ తర్వాత ఎవరితోనూ కలవలేదు. నిజానికి ఇది ఎవరూ నమ్మకపోవచ్చు. కానీ ఇది నిజం అని పాయల్ తన ఇన్‌స్టా పోస్టులో వెల్లడించింది.
(4 / 7)
Irfan pathan Payal Ghosh: ఎంతో మంది పెద్ద వాళ్లు తనతో పడుకోవడానికి ప్రయత్నించారని, కానీ తనకు మాత్రం సెక్స్ అంటే ఓ పూజించదగినది అని పాయల్ అంటోంది. ఈ పోస్టు చూసి చాలా మంది ఆమెను ట్రోల్ చేస్తున్నారు.
(5 / 7)
Irfan pathan Payal Ghosh: ఇర్ఫాన్ పఠాన్ సాంప్రదాయ కుటుంబం వల్లే అతనితో తాను బ్రేకప్ కావాల్సి వచ్చిందని కూడా పాయల్ చెప్పింది. 2016 ఏడాదికి తామిద్దరం కలిసి వెల్కమ్ చెప్పినట్లు కూడా తెలిపింది.
(6 / 7)
Irfan pathan Payal Ghosh: ఇర్ఫాన్ పఠాన్ ఆ తర్వాత సౌదీ మోడల్ సాఫా బేగ్ ని పెళ్లి చేసుకున్నాడు. అంతకుముందు అతడు శివాంగి అనే అమ్మాయితోనూ రిలేషన్షిప్ లో ఉన్నాడు.
(7 / 7)
Irfan pathan Payal Ghosh: కోల్‌కతాకు చెందిన పాయల్ ఘోష్.. కొన్ని హిందీ సినిమాల్లో నటించినా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.
ఇతర గ్యాలరీలు