Namrata Malla: నమ్రత మల్లా సూపర్ హాట్ డ్యాన్స్ ఫొటోలు వైరల్-actress namrata malla hot dance moves to raat nashili song ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Namrata Malla: నమ్రత మల్లా సూపర్ హాట్ డ్యాన్స్ ఫొటోలు వైరల్

Namrata Malla: నమ్రత మల్లా సూపర్ హాట్ డ్యాన్స్ ఫొటోలు వైరల్

Apr 11, 2024, 03:57 PM IST Sanjiv Kumar
Apr 11, 2024, 03:57 PM , IST

Namrata Malla Latest Photos: భోజ్‌పురి హాట్ బ్యూటి నటి నమ్రత మల్లా సోషల్ మీడియాలో సెక్సీ పోజులతో మరోసారి హీట్ పుట్టించింది. రాత్ నశిలీ అనే పాటకు చాలా ఘాటుగా డ్యాన్స్ చేస్తూ అందాలను ఆరబోసింది.

భోజ్‌పురి సంచలనం నమ్రత మల్లా తన కిల్లింగ్ డ్యాన్స్ మూమెంట్స్ తో మరోసారి సోషల్ మీడియాలో రచ్చ చేసింది. ఈ వీడియోలో, ఆమె తన నడుమును విపరీతంగా షేక్ చేస్తూ వయ్యారాలు పోయింది. 

(1 / 7)

భోజ్‌పురి సంచలనం నమ్రత మల్లా తన కిల్లింగ్ డ్యాన్స్ మూమెంట్స్ తో మరోసారి సోషల్ మీడియాలో రచ్చ చేసింది. ఈ వీడియోలో, ఆమె తన నడుమును విపరీతంగా షేక్ చేస్తూ వయ్యారాలు పోయింది. (All Photos @Instagram)

ఈ వీడియోలో నమ్రత మల్లా 'రాత్ నశిలీ' పాటపై డ్యాన్స్ చేస్తూ కనిపించింది, దీనిని చూసి అభిమానులు పిచ్చెక్కిపోతున్నారు. ఇందులో ఆమె చాలా ఘాటుగా తన నడుము అందాలు చూపించేసింది.  

(2 / 7)

భోజ్ పురి సెక్సీ నటి నమ్రత మల్లా మెరిసే బ్రాలెట్, బ్లాక్ షార్ట్‌లో చాలా హాట్‌గా దర్శనం ఇచ్చిది. ఇందులో ఆమె చాలా హాట్‌గా క్లీవేజ్ షో చేసింది.  

(3 / 7)

నిగనిగలాడే మేకప్‌తో లైట్ కర్లీ హెయిర్‌స్టైల్‌తో చాలా హాట్‌గా మేకోవర్ అయింది నమ్రత మల్లా. ఇలా పైనుంచి నడుము వరకు ఘాటుగా అందాల విందు చేసింది.  

(4 / 7)

ఈ వీడియోలో నమ్రత మల్లా తన సన్నని నడుమును, కర్వ్‌డ్ షేప్‌ను చాలా బోల్డ్ గా చూపించేసింది. అలాగే ఇందులో స్టన్ అయ్యేలా క్లీవేజ్ షో చేసింది.  

(5 / 7)

నమ్రత మల్లా డ్యాన్స్ చేసిన ఈ వీడియోను చూసిన అభిమానులు పిచ్చెక్కిపోతున్నారు. ఆమె అందాన్ని పొగుడుతూ కామెంట్స్ పెడుతున్నారు. హాట్, నైస్, ఉఫ్, సూపర్బ్, స్టన్నింగ్, వావ్, హాట్ బాంబ్ అని పిలుస్తున్నారు.  

(6 / 7)

నమ్రత మల్లా ఎప్పటిలానే తన కొద్దిపాటి వీడియోలతో మరోసారి అట్రాక్ట్ చేసింది. ఇందులో హాట్ డ్యాన్స్‌తోపాటు తన సెక్సీ అందాలను చూపిస్తూ నెట్టింట్లో ఎప్పుడూ హైలెట్ అవుతోంది నమ్రత మల్లా.  

(7 / 7)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు