Meenakshi Chaudhary: లక్కీ భాస్కర్‌తో మళ్లీ ట్రాక్‌లోకి మీనాక్షి చౌదరి కెరీర్, ఇన్‌స్టాలో అందాల విందు-actress meenakshi chaudhary cute navel treat ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Meenakshi Chaudhary: లక్కీ భాస్కర్‌తో మళ్లీ ట్రాక్‌లోకి మీనాక్షి చౌదరి కెరీర్, ఇన్‌స్టాలో అందాల విందు

Meenakshi Chaudhary: లక్కీ భాస్కర్‌తో మళ్లీ ట్రాక్‌లోకి మీనాక్షి చౌదరి కెరీర్, ఇన్‌స్టాలో అందాల విందు

Nov 12, 2024, 09:33 PM IST Galeti Rajendra
Nov 12, 2024, 09:33 PM , IST

Lucky Bhaskar Actress Meenakshi Chaudhary: మూడేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా మీనాక్షి చౌదరికి పర్సనల్‌గా చెప్పుకోదగిన హిట్ లేదు. కొన్ని డిజాస్టర్‌గా మిగిలాయి. ఒక సినిమా హిట్ అయినా.. ఈ అమ్మడికి పేరు రాలే. కానీ.. లక్కీ భాస్కర్‌‌తో మీనాక్షి చౌదరి ఆశ నెరవేరింది. 

దుల్కర్ సల్మాన్‌తో మీనాక్షి చౌదరి నటించిన లక్కీ భాస్కర్ మూవీ ఇటీవల దీపావళికి విడుదలై హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో మిడిల్ క్లాస్ వైఫ్‌గా మీనాక్షి చౌదరి నటనకి మంచి మార్కులు పడ్డాయి

(1 / 9)

దుల్కర్ సల్మాన్‌తో మీనాక్షి చౌదరి నటించిన లక్కీ భాస్కర్ మూవీ ఇటీవల దీపావళికి విడుదలై హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో మిడిల్ క్లాస్ వైఫ్‌గా మీనాక్షి చౌదరి నటనకి మంచి మార్కులు పడ్డాయి(meenakshichaudhary006/Instagram)

2021లో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి చౌదరి.. సుశాంత్‌తో ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాలో నటించింది. కానీ.. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు ఆమె స్క్రీన్‌పై మళ్లీ కనిపించలేదు.

(2 / 9)

2021లో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి చౌదరి.. సుశాంత్‌తో ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాలో నటించింది. కానీ.. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు ఆమె స్క్రీన్‌పై మళ్లీ కనిపించలేదు.(meenakshichaudhary006/Instagram)

మాస్ మహారాజా రవితేజతో ఖిలాడీ సినిమాలో మీనాక్షి చౌదరి అందాల్ని ఆరబోసింది. మరీ ముఖ్యంగా డ్యాన్స్‌లో గ్రేస్ చూపించింది. కానీ.. సినిమా డిజాస్టర్ కావడంతో మీనాక్షిని ఎవరూ పట్టించుకోలేదు.

(3 / 9)

మాస్ మహారాజా రవితేజతో ఖిలాడీ సినిమాలో మీనాక్షి చౌదరి అందాల్ని ఆరబోసింది. మరీ ముఖ్యంగా డ్యాన్స్‌లో గ్రేస్ చూపించింది. కానీ.. సినిమా డిజాస్టర్ కావడంతో మీనాక్షిని ఎవరూ పట్టించుకోలేదు.(meenakshichaudhary006/Instagram)

ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన గుంటూరు కారంలో సెకండ్ హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి నటించింది. కానీ..ఈ మూవీలో ఆమె పాత్ర చాలా పరిమితమైపోయింది. దాంతో సినిమాలో ఉన్నా.. లేనట్లే అయ్యింది.

(4 / 9)

ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన గుంటూరు కారంలో సెకండ్ హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి నటించింది. కానీ..ఈ మూవీలో ఆమె పాత్ర చాలా పరిమితమైపోయింది. దాంతో సినిమాలో ఉన్నా.. లేనట్లే అయ్యింది.(meenakshichaudhary006/Instagram)

తెలుగులో ఇప్పటికే కొన్ని సినిమాలు చేసినా.. మీనాక్షి చౌదరికి అవి కలిసిరాలేదు. కొన్ని సినిమాలు డిజాస్టర్‌గా మిగలగా.. హిట్-2 సినిమా హిట్ అయినా మీనాక్షి‌ చౌదరి కెరీర్‌కి ఉపయోగపడలేదు. ఆ సినిమాలో హాట్‌గా మీనాక్షి కనిపించింది.

(5 / 9)

తెలుగులో ఇప్పటికే కొన్ని సినిమాలు చేసినా.. మీనాక్షి చౌదరికి అవి కలిసిరాలేదు. కొన్ని సినిమాలు డిజాస్టర్‌గా మిగలగా.. హిట్-2 సినిమా హిట్ అయినా మీనాక్షి‌ చౌదరి కెరీర్‌కి ఉపయోగపడలేదు. ఆ సినిమాలో హాట్‌గా మీనాక్షి కనిపించింది.(meenakshichaudhary006/Instagram)

ఈ ఏడాది విజయ్ నటించిన ది గోట్ మూవీలోనూ మీనాక్షి చౌదరి ఛాన్స్ కొట్టేసింది. కానీ.. ఈ సినిమా తెలుగులో చెప్పుకోదగ్గ వసూళ్లని రాబట్టలేకపోయింది. దాంతో మళ్లీ మీనాక్షి చౌదరికి నిరాశ తప్పలేదు.

(6 / 9)

ఈ ఏడాది విజయ్ నటించిన ది గోట్ మూవీలోనూ మీనాక్షి చౌదరి ఛాన్స్ కొట్టేసింది. కానీ.. ఈ సినిమా తెలుగులో చెప్పుకోదగ్గ వసూళ్లని రాబట్టలేకపోయింది. దాంతో మళ్లీ మీనాక్షి చౌదరికి నిరాశ తప్పలేదు.(meenakshichaudhary006/Instagram)

ఒకవైపు కుర్ర హీరోలతో జత కడుతూనే.. మరోవైపు సీనియర్ హీరో వెంకటేశ్‌తోనూ మీనాక్షి చౌదరి ఒక సినిమా చేస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం మూవీలో ఆమె నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది.

(7 / 9)

ఒకవైపు కుర్ర హీరోలతో జత కడుతూనే.. మరోవైపు సీనియర్ హీరో వెంకటేశ్‌తోనూ మీనాక్షి చౌదరి ఒక సినిమా చేస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం మూవీలో ఆమె నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది.(meenakshichaudhary006/Instagram)

లక్కీ భాస్కర్ సినిమాతో హిట్ అందుకున్న మీనాక్షి చౌదరి.. మెగా కాంపౌండ్‌లో సినిమా చేస్తోంది. వరుణ్‌తేజ్‌తో డీగ్లామర్ రోల్‌ను మీనాక్షి చేస్తోంది. స్కిన్ షో కంటే.. నటనకి స్కోప్ ఉన్న పాత్ర ఇది. 

(8 / 9)

లక్కీ భాస్కర్ సినిమాతో హిట్ అందుకున్న మీనాక్షి చౌదరి.. మెగా కాంపౌండ్‌లో సినిమా చేస్తోంది. వరుణ్‌తేజ్‌తో డీగ్లామర్ రోల్‌ను మీనాక్షి చేస్తోంది. స్కిన్ షో కంటే.. నటనకి స్కోప్ ఉన్న పాత్ర ఇది. (meenakshichaudhary006/Instagram)

సినిమాల్లో ఎక్కువగా చీరలో కనిపించే మీనాక్షి చౌదరి, తెరపై అందాల్ని కూడా ఆరబోస్తుంటుంది. లక్కీ భాస్కర్ సినిమాతో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయి వరుస అవకాశాల్ని దక్కించుకుంటోంది. 

(9 / 9)

సినిమాల్లో ఎక్కువగా చీరలో కనిపించే మీనాక్షి చౌదరి, తెరపై అందాల్ని కూడా ఆరబోస్తుంటుంది. లక్కీ భాస్కర్ సినిమాతో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయి వరుస అవకాశాల్ని దక్కించుకుంటోంది. (meenakshichaudhary006/Instagram)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు