
(1 / 8)
Madhavi Daughters: తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో 100కు పైగా చిత్రాల్లో నటించిన మాధవి ఇప్పుడెలా ఉందో చూడండి. ఈ ఫొటోలో తన ముగ్గురు కూతుళ్లతో కలిసి స్పెయిన్ వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది.

(2 / 8)
Madhavi Daughters: కనక విజయలక్ష్మిగా ఏలూరులో పుట్టిన మాధవి.. 20 ఏళ్ల పాటు వివిధ సినిమా ఇండస్ట్రీల్లో టాప్ హీరోయిన్ గా చేసిన తర్వాత 1996లో రాల్ఫ్ శర్మను పెళ్లి చేసుకుంది
.

(3 / 8)
Madhavi Daughters: మాధవి, రాల్ఫ్ దంపతులకు ముగ్గురు కూతుళ్లే జన్మించారు. టిఫానీ గౌరికా, ప్రిస్కిల్లా అర్బానా, ఎవెలిన్ దివ్య అనే పేర్లు పెట్టారు.

(4 / 8)
Madhavi Daughters: ఇప్పుడా ముగ్గురు కూతుళ్లతోనే ఆమె స్పెయిన్ వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే మాధవి తరచూ తన ఫ్యామిలీ లైఫ్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది.

(5 / 8)
Madhavi Daughters: మాధవి తన కూతుళ్లతో కలిసి స్పెయిన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

(6 / 8)
Madhavi Daughters: మాధవిలాగే ఆమె కూతుళ్లు కూడా అందంగా ఉన్నారు

(7 / 8)
Madhavi Daughters: నటి మాధవి కూతురు

(8 / 8)
Madhavi Daughters: మాధవి ముగ్గురు కూతుళ్లు వీళ్లే..
ఇతర గ్యాలరీలు