Ketika Sharma: కేతిక శర్మ అందాల విందు.. చీరలో రొమాంటిక్ స్టిల్స్‌తో రెచ్చిపోయిన బ్రో హీరోయిన్-actress ketika sharma sizzles in her latest glamorous avatar ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ketika Sharma: కేతిక శర్మ అందాల విందు.. చీరలో రొమాంటిక్ స్టిల్స్‌తో రెచ్చిపోయిన బ్రో హీరోయిన్

Ketika Sharma: కేతిక శర్మ అందాల విందు.. చీరలో రొమాంటిక్ స్టిల్స్‌తో రెచ్చిపోయిన బ్రో హీరోయిన్

Nov 07, 2024, 09:30 PM IST Galeti Rajendra
Nov 07, 2024, 09:30 PM , IST

మూడేళ్ల క్రితం రొమాంటిక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన కేతిక శర్మ.. మెగా కాంపౌడ్‌లో రెండు సినిమాలు చేసినా ఇప్పటికీ ఈ అమ్మడికి అవకాశాల కోసం నిరీక్షణ తప్పడం లేదు. 

అందం, అభినయం ఉన్నా అవకాశాలు రాని హీరోయిన్లలో కేతిక శర్మ కూడా ఒకరు. గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా.. ఇప్పటి వరకు సాలిడ్ హిట్ ఈ అమ్మడికి పడలేదు. 

(1 / 8)

సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లూయెన్సర్‌గా కెరీర్‌ ప్రారంభించి.. ఆ తర్వాత మోడలింగ్‌ వైపు వచ్చిన కేతిక శర్మ.. ఆకాశ్ పూరీతో రొమాంటిక్ మూవీతో తెరంగేట్రం చేసింది.  

(2 / 8)

ఆకాశ్ పూరీతో కలిసి ఆ సినిమాలో అందాల్ని ఆరబోసినా.. ఈ అమ్మడికి ఆశించిన మేర అవకాశాలు లభించలేదు. దానికి తోడు ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ప్రొడ్యూసర్లు పట్టించుకోలేదు.  

(3 / 8)

నాగ శౌర్య స్పోర్ట్స్ డ్రామా మూవీ లక్ష్యలో హీరోయిన్‌గా చేసినా.. ఆ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో కేతిక శర్మ కెరీర్ ముగిసిపోయిందని అంతా అనుకున్నారు. 

(4 / 8)

కానీ.. సడన్‌గా ఈ అమ్మడికి మెగా కాంపౌండ్ హీరోల సినిమాలో వరుస అవకాశాలు వచ్చాయి. దాంతో కెరీర్‌‌‌కి ఇక భయం లేదు అనుకునేలోపే.. రెండూ కలిసి రాలేదు. 

(5 / 8)

పవన్ కళ్యాణ్- సాయిధరమ్ తేజ్‌ కాంబినేషన్‌లో వచ్చిన బ్రో సినిమాలో హీరోయిన్‌‌గా కేతిక శర్మ చేసినా ఆమె పాత్ర చాలా పరిమితం. దాంతో ఇక అక్కడి నుంచి ఈ అమ్మడికి అవకాశాలు కరవయ్యాయి. 

(6 / 8)

(7 / 8)

హాట్ స్టిల్స్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన కేతిక శర్మ.. టాలీవుడ్‌లో అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. 

(8 / 8)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు