Jyothi Rai: జగతి మేడమ్ ఏ డ్రెస్ వేసినా ఎంతో కొంత బోల్డ్ కంటెంట్ ఉండాల్సిందే, ఈసారి లంగా ఓణీ వంతు
- Jyothi Rai: తెలుగు సినిమా, బుల్లితెరపై అత్యంత బిజీగా ఉండే నటీమణుల్లో జ్యోతి రాయ్ ఒకరు. జ్యోతి రాయ్ ఎప్పుడూ ఏదో ఒక విషయంలో వార్తల్లో ఉంటుంది. ముఖ్యంగా బోల్డ్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు లంగా ఓణీలో మరింత అందంగా, కాస్త బోల్డ్ గా కనిపిస్తోంది.

(1 / 6)
కన్నడ బుల్లితెర సినిమాల్లో నటించి తెలుగు సీరియళ్లలో మెరిసిన నటి జ్యోతి రాయ్. ఆమెను జగతిగానే గు్ర్తంచుకుంటారు తెలుగు ప్రజలు. జగతి పాత్రతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది జ్యోతి రాయ్.(Instagram\ Jyothi Rai)
(2 / 6)
గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి మేడమ్ గా పాపులర్ అయిన జ్యోతి రాయ్ తెలుగు బుల్లితెరపై ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.
ఇతర గ్యాలరీలు