(1 / 6)
హాట్ బ్యూటీ హన్సిక మోత్వాని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన వైరల్ గా మారాయి. అందాలతో ఫ్యాన్స్ కు ట్రీట్ లాంటి ఫోజుల్లో హన్సిక అదరగొట్టింది.
(instagram)(2 / 6)
గోల్డ్ రంగు డ్రెస్ లో హన్సిక మోత్వాని మెరిసిపోతోంది. చూపులతో మెస్మరైజ్ చేస్తోంది. పరువాల విందుతో కుర్రాళ్లను రెచ్చగొడుతోంది.
(instagram)(3 / 6)
ఓ బల్లపై కూర్చుని సొగసైన కాళ్ల అందాలతో, కొంటె చూపులతో హన్సిక కవ్విస్తోంది. తన ఫోజులతో ఫైర్ పుట్టిస్తోంది.
(instagram)(4 / 6)
హన్సిక హాట్ ఫొటోలకు మతి పోగొట్టుకుంటున్న ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. హన్సిక ఫైర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఫైర్, హార్ట్, లవ్ ఎమోజీల పోస్టులు పెడుతున్నారు.
(instagram)(5 / 6)
16 ఏళ్ల వయసులోనే దేశముదురు సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ భామ చేతిలో ఇప్పుడు మూడు సినిమాలున్నాయి. తమిళంలో రౌడీ బేబీ, మ్యాన్, గాంధారి సినిమాల్లో ఆమె యాక్ట్ చేస్తోంది.
(instagram)ఇతర గ్యాలరీలు