Esha Gupta Hot Photos : బ్లాక్ బ్లౌజ్‌లో ఈషా గుప్తా స్టన్నింగ్ లుక్స్-actress esha gupta stunning looks in black colour dress photos goes viral ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Esha Gupta Hot Photos : బ్లాక్ బ్లౌజ్‌లో ఈషా గుప్తా స్టన్నింగ్ లుక్స్

Esha Gupta Hot Photos : బ్లాక్ బ్లౌజ్‌లో ఈషా గుప్తా స్టన్నింగ్ లుక్స్

Jan 31, 2023, 07:07 PM IST Anand Sai
Jan 31, 2023, 07:07 PM , IST

  • బాలీవుడ్ బ్యూటీ ఈషా గుప్తా తన అందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. అభిమానులను తన వైపు చూసేలా చేయడం ఆమెకు బాగా తెలుసు. ఫొటోలతో ఎప్పుడూ.. ఫ్యాన్స్ ను నిరాశపరచదు. తాజాగా కొన్ని ఫొటోలు షేర్ చేయగా.. తెగ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

బాలీవుడ్ బ్యూటీ ఈషా గుప్తా తన అందంతో కుర్రాళ్లకు మతిపోగొడుతోంది. హిందీ, తెలుగు, తమిళ చిత్రాల్లో తన నటన, అందంతో అలరించింది. ప్రస్తుతం పలు హిందీ చిత్రాలు, వెబ్ సిరీస్‌‌లో నటిస్తుంది.

(1 / 6)

బాలీవుడ్ బ్యూటీ ఈషా గుప్తా తన అందంతో కుర్రాళ్లకు మతిపోగొడుతోంది. హిందీ, తెలుగు, తమిళ చిత్రాల్లో తన నటన, అందంతో అలరించింది. ప్రస్తుతం పలు హిందీ చిత్రాలు, వెబ్ సిరీస్‌‌లో నటిస్తుంది.(Instagram)

ఈషా గుప్తా నటి, మోడల్ గా పేరుంది. ఎక్కువగా బాలీవుడ్ సినిమాల్లో నటించింది. తన తొలి చిత్రం ఇమ్రాన్ హష్మీతో వచ్చిన జన్నత్ 2.  

(2 / 6)

ఈషా గుప్తా నటి, మోడల్ గా పేరుంది. ఎక్కువగా బాలీవుడ్ సినిమాల్లో నటించింది. తన తొలి చిత్రం ఇమ్రాన్ హష్మీతో వచ్చిన జన్నత్ 2.  (Instagram)

ఈషా గుప్తా తెలుగు ప్రేక్షకులకు పరిచయం తక్కువే. అయితే గ్లామర్ బ్యూటీగా మాత్రం నెటిజన్లకు చాలా దగ్గర అని చెప్పాలి.

(3 / 6)

ఈషా గుప్తా తెలుగు ప్రేక్షకులకు పరిచయం తక్కువే. అయితే గ్లామర్ బ్యూటీగా మాత్రం నెటిజన్లకు చాలా దగ్గర అని చెప్పాలి.(Instagram)

రామ్ చరణ్ తేజ్ నటించిన వినయ విధేయ రామ చిత్రంలో స్పెషల్ అపియరెన్స్ తో ఈషా గుప్తా తెలుగు ఆడియెన్స్ కు పరిచయం అయింది. ఏక్ బార్ ఏక్ బార్ పాటలో డ్యాన్స్ చేసింది.

(4 / 6)

రామ్ చరణ్ తేజ్ నటించిన వినయ విధేయ రామ చిత్రంలో స్పెషల్ అపియరెన్స్ తో ఈషా గుప్తా తెలుగు ఆడియెన్స్ కు పరిచయం అయింది. ఏక్ బార్ ఏక్ బార్ పాటలో డ్యాన్స్ చేసింది.(Instagram)

మోడల్ గా ఈషా కెరీర్ స్టార్ట్ అయింది. హిందీలో ఆమె నటించిన రాజ్ 3, జన్నత్ 2, చక్రవ్యూ, హమ్ శకల్స్, రుస్తుమ్ పేరు తెచ్చాయి.  

(5 / 6)

మోడల్ గా ఈషా కెరీర్ స్టార్ట్ అయింది. హిందీలో ఆమె నటించిన రాజ్ 3, జన్నత్ 2, చక్రవ్యూ, హమ్ శకల్స్, రుస్తుమ్ పేరు తెచ్చాయి.  (Instagram)

వెబ్ సిరీస్ లలోనూ నటించేందుకు ముందుకు వస్తోందీ ఈషా. 2020 రిజెక్ట్ ఎక్స్ తో వెబ్ సీరిస్ లోకి అడుగు పెట్టింది. ఆశ్రమ్ సీజన్ 2లోనూ కనిపించింది.

(6 / 6)

వెబ్ సిరీస్ లలోనూ నటించేందుకు ముందుకు వస్తోందీ ఈషా. 2020 రిజెక్ట్ ఎక్స్ తో వెబ్ సీరిస్ లోకి అడుగు పెట్టింది. ఆశ్రమ్ సీజన్ 2లోనూ కనిపించింది.(Instagram)

టీ20 వరల్డ్ కప్ 2024

ఇతర గ్యాలరీలు