Disha Patani In Kanguva: సౌత్‌లో పాగా వేస్తున్న దిశా పటాని.. వరుసగా రెండు భారీ చిత్రాల్లో ఛాన్స్-actress disha patani looks sizzling hot in kanguva ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Disha Patani In Kanguva: సౌత్‌లో పాగా వేస్తున్న దిశా పటాని.. వరుసగా రెండు భారీ చిత్రాల్లో ఛాన్స్

Disha Patani In Kanguva: సౌత్‌లో పాగా వేస్తున్న దిశా పటాని.. వరుసగా రెండు భారీ చిత్రాల్లో ఛాన్స్

Nov 14, 2024, 10:09 PM IST Galeti Rajendra
Nov 14, 2024, 10:09 PM , IST

Kanguva Movie: కంగువా మూవీ కోసం రూ.3 కోట్ల వరకూ పారితోషికం తీసుకున్న దిశా పటాని.. సినిమాలో కనిపించినంత సేపు ప్రేక్షకుల్ని తన అందం, అభినయంతో కట్టిపడేసింది. 

బాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా ఉన్న దిశా పటాని సౌత్‌ సినిమాలపై కన్నేసింది. సూర్య నటించిన కంగువా సినిమా గురువారం (నవంబరు 14) రిలీజ్ అవగా.. ఈ సినిమాలో దిశా పటాని నటించింది. 

(1 / 6)

కంగువా సినిమాలో దిశా పటాని పాత్ర చాలా పరిమితంగా కనిపించింది. అయితే.. ఉన్న కాసేపు ఆమెను స్క్రీన్‌పై చాలా అందంగా దర్శకుడు శివ చూపించారు.  

(2 / 6)

2016లో వచ్చిన ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీతో స్టార్ డమ్‌ని అందుకున్న దిశా పటాని.. ఆ తర్వాత వరుసగా బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ వచ్చింది. కానీ.. సౌత్‌లో ఎక్కువగా కనిపించలేదు. 

(3 / 6)

ఈ ఏడాది వచ్చిన ప్రభాస్ కల్కి 2898ఏడీలోనూ మెరిసిన దిశాపటాని.. కంగువా సినిమాలోనూ యాక్ట్ చేయడం ద్వారా రెండు భారీ చిత్రాల్లో ఛాన్స్ కొట్టేసినట్లు అయ్యింది.  

(4 / 6)

అందాల్ని ఆరబోయడంలో ఏమాత్రం హద్దులు పెట్టుకోని దిశా పటాని.. కంగువా సినిమాలో బికినీతో కుర్రకారుని కట్టిపడేసింది. ఎంతలా అంటే దిశా పటాని కోసం కంగువా సినిమాని చూడాలని కామెంట్స్ పెట్టేంతలా ఆకట్టుకుంది. 

(5 / 6)

దిశా పటాని చేతిలో ప్రస్తుతం ఆరు సినిమాలు ఉన్నాయి. అన్నీ బాలీవుడ్ సినిమాలే.. ఇవన్నీ వచ్చే ఏడాది థియేటర్లలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. 

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు