Bhagyashi Borse: హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేకి క్రేజీ ఛాన్స్.. డిజాస్టర్ మూవీ తర్వాత కూడా అమ్మడిని వరించిన అదృష్టం-actress bhagyashi borse comes onboard for ram movie rapo22 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Bhagyashi Borse: హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేకి క్రేజీ ఛాన్స్.. డిజాస్టర్ మూవీ తర్వాత కూడా అమ్మడిని వరించిన అదృష్టం

Bhagyashi Borse: హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేకి క్రేజీ ఛాన్స్.. డిజాస్టర్ మూవీ తర్వాత కూడా అమ్మడిని వరించిన అదృష్టం

Nov 20, 2024, 09:34 PM IST Galeti Rajendra
Nov 20, 2024, 09:34 PM , IST

Mr. Bachchan heroine Bhagyashi Borse: మిస్టర్ బచ్చన్ సినిమాలో అందంతో పాటు అభినయంతోనూ అందర్నీ అట్రాక్ట్ చేసిన భాగ్యశ్రీ బోర్సేకి.. ఆ సినిమా డిజాస్టర్‌గా మిగలడంతో నిరాశే ఎదురైంది. కానీ..? 

టాలీవుడ్‌లో ఇటీవల యూత్‌లో బాగా క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్స్‌లో భాగ్యశ్రీ బోర్సే ఒకరు. మాస్ మహారాజ్ రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ.. రొమాంటిక్ స్టెప్స్‌తో కుర్రకారుని కట్టిపడేసింది. 

(1 / 8)

టాలీవుడ్‌లో ఇటీవల యూత్‌లో బాగా క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్స్‌లో భాగ్యశ్రీ బోర్సే ఒకరు. మాస్ మహారాజ్ రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ.. రొమాంటిక్ స్టెప్స్‌తో కుర్రకారుని కట్టిపడేసింది. (bhagyashriiborse/instagram)

మిస్టర్ బచ్చన్ సినిమాలో సాంగ్స్‌లో భాగ్యశ్రీ బోర్సే అందాల్ని ఆరబోసినా.. సినిమా మాత్రం డిజాస్టర్‌గా మిగిలింది. దాంతో ఈ అమ్మడుకి నిరాశే ఎదురైంది.  

(2 / 8)

మిస్టర్ బచ్చన్ సినిమాలో సాంగ్స్‌లో భాగ్యశ్రీ బోర్సే అందాల్ని ఆరబోసినా.. సినిమా మాత్రం డిజాస్టర్‌గా మిగిలింది. దాంతో ఈ అమ్మడుకి నిరాశే ఎదురైంది.  (bhagyashriiborse/instagram)

కానీ.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రామ్ పోతినేని నటిస్తున్న RAPO22 సినిమాలో భాగ్యశ్రీ బోర్సేకి అవకాశం దక్కింది. ఈ సినిమాకి మహేష్ బాబు.పి దర్శకత్వం వహిచనున్నారు.  

(3 / 8)

కానీ.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రామ్ పోతినేని నటిస్తున్న RAPO22 సినిమాలో భాగ్యశ్రీ బోర్సేకి అవకాశం దక్కింది. ఈ సినిమాకి మహేష్ బాబు.పి దర్శకత్వం వహిచనున్నారు.  (bhagyashriiborse/instagram)

దీపావళి రోజున దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ మూవీ రిలీజై హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. దాంతో దుల్కర్ సల్మనా్ పక్కన అంటే సౌత్‌లో కూడా క్రేజ్ పెంచుకునేందుకు భాగ్యశ్రీ బోర్సేకి మంచి అవకాశం లభించినట్లే 

(4 / 8)

దీపావళి రోజున దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ మూవీ రిలీజై హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. దాంతో దుల్కర్ సల్మనా్ పక్కన అంటే సౌత్‌లో కూడా క్రేజ్ పెంచుకునేందుకు భాగ్యశ్రీ బోర్సేకి మంచి అవకాశం లభించినట్లే (bhagyashriiborse/instagram)

మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి సినిమాతో ప్రశంసలు అందుకున్న దర్శకుడు మహేశ్‌.. రామ్‌ పోతినేనికి మంచి లవ్ స్టోరీ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు గురువారం (నవంబరు 21) జరగనున్నట్లు తెలుస్తోంది.  

(5 / 8)

మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి సినిమాతో ప్రశంసలు అందుకున్న దర్శకుడు మహేశ్‌.. రామ్‌ పోతినేనికి మంచి లవ్ స్టోరీ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు గురువారం (నవంబరు 21) జరగనున్నట్లు తెలుస్తోంది.  (bhagyashriiborse/instagram)

గ్లామర్‌తో పాటు యాక్టింగ్ స్కిల్స్‌ కూడా ఉన్న భాగ్యశ్రీ బోర్సే.. ఇప్పటికే ఓ రెండు సినిమాలకి కూడా సంతకం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఒకటి దుల్కర్ సల్మాన్ హీరో అని తెలుస్తోంది.  

(6 / 8)

గ్లామర్‌తో పాటు యాక్టింగ్ స్కిల్స్‌ కూడా ఉన్న భాగ్యశ్రీ బోర్సే.. ఇప్పటికే ఓ రెండు సినిమాలకి కూడా సంతకం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఒకటి దుల్కర్ సల్మాన్ హీరో అని తెలుస్తోంది.  (bhagyashriiborse/instagram)

సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్‌గా ఉండే భాగ్యశ్రీ బోర్సే.. తన అప్‌డేట్స్‌తో పాటు రొమాంటిక్ ఫొటో షూట్ ఫొటోలు, వీడియోలను కూడా నెటిజన్స్ కోసం షేర్ చేస్తుంటుంది. 

(7 / 8)

సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్‌గా ఉండే భాగ్యశ్రీ బోర్సే.. తన అప్‌డేట్స్‌తో పాటు రొమాంటిక్ ఫొటో షూట్ ఫొటోలు, వీడియోలను కూడా నెటిజన్స్ కోసం షేర్ చేస్తుంటుంది. (bhagyashriiborse/instagram)

 RAPO22 అందమైన ప్రయాణంలో భాగమవుతున్న రీసెంట్ సెన్సేషన్ భాగ్యశ్రీబోర్సేకు స్వాగతం అంటూ మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది.

(8 / 8)

 RAPO22 అందమైన ప్రయాణంలో భాగమవుతున్న రీసెంట్ సెన్సేషన్ భాగ్యశ్రీబోర్సేకు స్వాగతం అంటూ మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది.(bhagyashriiborse/instagram)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు