(1 / 7)
తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం సినిమాల్లో నటించి పాపులర్ అయిన నటి అభినయ హైదరాబాద్ లో పెళ్లి చేసుకుంది.
(2 / 7)
15 ఏళ్లుగా తన బాయ్‌ఫ్రెండ్ గా ఉన్న వేగేశ్న కార్తీక్ తో కలిసి ఆమె ఏడడుగు వేసింది. ఈ ఫొటోలను ఆమె తన ఇన్‌స్టాలో షేర్ చేసింది.
(3 / 7)
మార్చి 9న ఈ ఇద్దరి నిశ్చితార్థం జరగగా.. ఏప్రిల్ 16న పెళ్లితో ఒక్కటయ్యారు
(4 / 7)
అభినయ ఈ మధ్యే పని అనే మలయాళం సినిమాలో నటించిన విషయం తెలిసిందే.
(5 / 7)
అభినయ హైదరాబాద్ లో పెళ్లి చేసుకోవడం విశేషం. ఈ ఇద్దరూ 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు.
(6 / 7)
అభినయ పెళ్లి ఫొటోలు వైరల్ అవుతున్నాయి. పెళ్లి దుస్తుల్లో ఈ జంట చాలా అందంగా కనిపించింది.
ఇతర గ్యాలరీలు