(1 / 5)
యంగ్ హీరోయిన్ ఆకాంక్ష సింగ్ మరోసారి గ్లామర్ ట్రీట్ చేశారు. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‍గా ఉండే ఈ బ్యూటీ తాజా ఫొటోషూట్‍లో తళుక్కున మెరిశారు. అట్రాక్టివ్ లుక్‍లో మెప్పించారు.
(2 / 5)
వైట్ డ్రెస్ ధరించి సోఫాపై అలా పడుకొని గ్లామర్ షో చేశారు ఇచ్చారు ఆకాంక్ష సింగ్. బ్యూటిఫుల్ లుక్‍లో వారెవా అనిపించారు.
(3 / 5)
ఈ ఫొటోలను తన ఇన్‍స్టాగ్రామ్ అకౌంట్‍లో నేడు (మార్చి 18) పోస్ట్ చేశారు ఆకాంక్ష సింగ్. తెల్ల పావురం ఎమోజీని క్యాప్షన్‍గా పెట్టారు.
(4 / 5)
ఈ ఎలిగెంట్ ఔట్‍ఫిట్‍లో వయ్యారాలు ఒలికిస్తూ అట్రాక్ట్ చేశారు ఆకాంక్ష సింగ్. బ్యూటిఫుల్, హాట్, ఫైర్, సూపర్ అంటూ ఈ ఫొటోలకు చాలా మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇతర గ్యాలరీలు