తెలుగు న్యూస్ / ఫోటో /
Actor Doctors: ఈ యాక్టర్లు డాక్టర్లు కూడా.. సాయి పల్లవి నుంచి శ్రీలీల వరకు ఎవరున్నారో చూడండి
Actor Doctors: డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని చాలా మంది చెబుతుంటారు. కానీ ఇప్పుడు చెప్పబోయే వాళ్లు యాక్టర్లు డాక్టర్లు కూడా. సాయి పల్లవి నుంచి శ్రీలీల వరకు వాళ్లెవరో చూసేయండి.
(1 / 5)
Actor Doctors: టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు కొందరు యాక్టర్స్ అయ్యే ముందు డాక్టర్ చదివారు. వాళ్లలో సాయి పల్లవి, శ్రీలీలలాంటి వాళ్లు ఉన్నారు.
(instagram)(2 / 5)
Actor Doctors: తెలుగుతోపాటు పలు ఇతర భాషల్లో టాప్ నటీమణుల్లో ఒకరిగా ఉన్న సాయి పల్లవి 2016లోనే మెడికల్ డిగ్రీ అందుకుంది. అయితే డాక్టర్ గా మాత్రం నమోదు చేసుకోలేదు. తర్వాత సినిమాల్లో బిజీ అయింది.
(instagram)(3 / 5)
Actor Doctors: అందాల నటి శ్రీలీల కూడా 2021లోనే ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదివింది. తర్వాత సినిమాల్లో బిజీ అయింది.
(instagram)(4 / 5)
Actor Doctors: 2017లో మిస్ వరల్డ్ పిజియెంట్ గా నిలిచిన మానుషి చిల్లర్ కూడా ఎంబీబీఎస్ చదవినా డాక్టర్ గా సెటిలవకుండా మోడల్ గా, తర్వాత నటిగా మారింది.
(instagram)ఇతర గ్యాలరీలు