(1 / 5)
యాంకర్, బిగ్ బాస్ బ్యూటీ విష్ణుప్రియ మరోసారి ఇన్ స్టాగ్రామ్ హాట్ ఫొటోస్ తో రెచ్చిపోయింది. బ్లాక్ డ్రెస్ లో బోల్డ్ పిక్స్ అప్ లోడ్ చేసింది.
(instagram-Vishnupriyaa bhimeneni)(2 / 5)
విష్ణుప్రియ భీమినేని బ్లాక్ కార్సెట్ డ్రెస్ లో అందాలు ఆరబోసింది. సొగసుల ప్రదర్శనతో ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది. వైట్ హార్ట్ ఎమోజీలతో ఈ ఫొటోలు పోస్టు చేసింది ఈ ముద్దుగుమ్మ.
(instagram-Vishnupriyaa bhimeneni)(3 / 5)
బ్లాక్ డ్రెస్ లో కొంటె చూపులతో కవ్విస్తోంది విష్ణుప్రియ భీమినేని. ఇన్ స్టాగ్రామ్ లో విష్ణు ప్రియ ఫొటోలపై ఫ్యాన్స్ కామెంట్లు కురిపిస్తున్నారు.
(instagram-Vishnupriyaa bhimeneni)(4 / 5)
బిగ్ బాస్ సీజన్ 8లో విష్ణుప్రియ భీమినేని అలరించిన సంగతి తెలిసిందే. ఆ షోలో పృథ్వీరాజ్ శెట్టితో ఆమె లవ్ ట్రాక్ హాట్ టాపిక్ గా మారింది.
(instagram-Vishnupriyaa bhimeneni)(5 / 5)
మరోవైపు యూట్యూబ్ వీడియోలతోనూ విష్ణుప్రియ అదరగొడుతోంది. జరి జరి చీర కట్టి తదితర సాంగ్స్ లో డ్యాన్స్ తో మెస్మరైజ్ చేసింది.
(instagram-Vishnupriyaa bhimeneni)ఇతర గ్యాలరీలు